हिन्दी | Epaper

Mustafizur Rahman: ముస్తాఫిజుర్ ను విడుదల చేసిన KKR

Anusha
Mustafizur Rahman: ముస్తాఫిజుర్ ను విడుదల చేసిన KKR

ఐపీఎల్ 2026 సీజన్ ఆడకుండా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ అహ్మద్‌పై నిషేధం విధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముస్తాఫిజుర్ (Mustafizur Rahman) ఐపీఎల్ 2026 ఆడే వ్యవహరం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు కేకేఆర్ శనివారం అధికారికంగా ప్రకటించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

Read also: Irfan Pathan: RO-KO భవిష్యత్తుపై ఆల్‌రౌండర్ ఏమన్నారంటే?

మరో ఆటగాడు భర్తీ

ఈ విషయంపై కేకేఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఐపీఎల్ నియంత్రణ సంస్థ అయిన బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ రెహమాన్‌ (Mustafizur Rahman)ను జట్టు నుంచి విడుదల చేశాం. నిబంధనల ప్రకారం అతని స్థానంలో మరో ఆటగాడిని భర్తీ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తాం” అని కేకేఆర్ తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కూడా ధ్రువీకరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870