हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

America: భారత్ లో చిక్కుకున్న హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ ఊరటనిచ్చే ఆఫర్

Rajitha
America: భారత్ లో చిక్కుకున్న హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ ఊరటనిచ్చే ఆఫర్

అమెరికా వీసా నిబంధనల్లో వస్తున్న వేగవంతమైన మార్పులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీసా అపాయింట్ మెంట్లు దొరక్క లేదా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ లో జాప్యం కారణంగా భారత్ లో చిక్కుకుపోయిన తన ఉద్యోగులకు అమెజాన్ (Amazon) సంస్థ తాత్కాలిక ఊరటనిచ్చింది. వీరంతా ఈ ఏడాది మార్చి 2వ తేదీ వరకు భారత్ నుంచే రిమోట్ పద్ధతిలో పని చేయవచ్చని ప్రకటించింది. అయితే ఈ వెసులుబాటు వెనుక ఊహించని స్థాయిలో కఠినమైన ఆంక్షలు విధించింది. బిజినెస్ ఇన్స్పైడర్ నివేదిక ప్రకారం.. 2025 డిసెంబర్ 13వ తేదీ నాటికి భారత్ లో ఉండి, అమెరికా వెళ్లడానికి వీసా అపాయింట్ మెంట్ల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. సాధారణంగా వారానికి ఐదు రోజులు ఆఫీసుకురావాలనే కఠిన నిబంధన పాటించే అమెజాన్.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మినహాయింపు ఇచ్చింది.

Read also: cigarette price hike india : ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై భారీ ఎక్సైజ్ డ్యూటీ

America

America

కోడింగ్ చేయకూడదు.. ఆఫీసుకి రాకూడదు

అమెజాన్ ఇచ్చిన ఈ వర్క్ ఫ్రమ్ ఇండియా ఆప్షన్ లో కొన్ని షాకింగ్ నిబంధనలు కూడా ఉన్నాయి. టెక్నికల్ సిబ్బంది ఎవరూ కోడింగ్ చేయకూడదు. టెస్టింగ్, ట్రబుల్ షూటింగ్ లేదా డాక్యుమెంటేషన్ పనులకు కూడా దూరంగా ఉండాలి. అలాగే క్లయింట్లు, వెండర్లు లేదా థర్ట్ పార్టీ భాగస్వాములతో ఎలాంటి వ్యాపార చర్చలు జరపకూడదు. ఒప్పందాలు లేదా ధరల విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు. భారత్ లో ఉన్న అమెజాన్ కార్యాలయాలకు కూడా వీరు వెళ్లకూడదు. కేవలం నివాస ప్రాంతాల నుంచే పని చేయాలి. తుది నిర్ణయాలన్నీ అమెరికాలో ఉన్న పై అధికారులే తీసుకుంటారు. ముఖ్యంగా కంపెనీ వ్యూహాలు, ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ లేదా కొత్త నియామకాలకు సంబంధించిన ఎలాంటి అధికారాలు వీరికి ఉండవు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870