పండుగ సీజన్ తో పాటు తెలంగాణ విక్రేతల అభివృద్ధికి కట్టుబడి ఉన్న అమెజాన్..
విక్రేతల వ్యాపార వృద్ధిని పెంచడానికి బహుళ ఉత్పత్తి విభాగాలలో విక్రయ రుసుముల పరంగా గణనీయమైన తగ్గింపును ప్రకటించింది. Amazon.inలో విక్రయదారులు తమ ఉత్పత్తి ఎంపికను విస్తరించడంలో సహాయపడటానికి కొత్త ఫీచర్లు మరియు పరిష్కారాలను పరిచయం చేసింది. తెలంగాణ నుండి 55,000 మంది విక్రేతలు Amazon.inలో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. హైదరాబాద్ : తెలంగాణ మరియు భారతదేశంలోని విక్రేతలకు పండుగ సీజన్ 2024ను అతి పెద్ద విజయంగా మలచడానికి, అమెజాన్ వివిధ కార్యక్రమాలు మరియు ఆవిష్కరణలను తీసుకువచ్చింది. అమ్మకందారులు…