हिन्दी | Epaper

Latest Telugu News: Putin: తాలిబన్ల పాలనపై పుతిన్ ప్రశంసలు

Vanipushpa
Latest Telugu News: Putin: తాలిబన్ల పాలనపై పుతిన్ ప్రశంసలు

అఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్(Taliban) ప్రభుత్వానికి మద్దతుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోను, ఓపియం (నల్లమందు) ఉత్పత్తిని నియంత్రించడంలోను తాలిబన్లు గణనీయమైన పురోగతి సాధించారని ఆయన ప్రశంసించారు. తాలిబన్లు ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నారన్న పాకిస్థాన్ వాదనకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.

Read Also: Russia: మా స్నేహ బంధం గొప్పది..అది కొనసాగుతుంది ..పుతిన్

Vladimir Putin
Vladimir Putin

పరిస్థితి పూర్తిగా తాలిబన్ల నియంత్రణలో ఉంది

ఇండియా టుడేకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. “దశాబ్దాల అంతర్యుద్ధం తర్వాత అఫ్ఘనిస్థాన్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా తాలిబన్ల నియంత్రణలో ఉంది. ఇది కాదనలేని వాస్తవం” అని స్పష్టం చేశారు. ఐసిస్-ఖొరాసన్ వంటి ఉగ్రవాద గ్రూపులపై తాలిబన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తమకు పూర్తి అవగాహన ఉందని ఆయన తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలు.. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)కి తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారనే పాకిస్థాన్ ఆరోపణలను పరోక్షంగా తోసిపుచ్చినట్లయింది. పాక్‌లో ఇటీవలి కాలంలో పెరిగిన దాడులకు టీటీపీనే కారణమని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

📢 For Advertisement Booking: 98481 12870