పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsha Goenka) యువతకు పలు కీలక సూచనలు చేసారు. అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్‌స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు.
Read Also: Blinkit App: బ్లింకిట్ తాజా ఫీచర్ లాంచ్

కొనేముందు ఆలోచించండి
విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు (Harsha Goenka).
హర్ష గోయెంకా ఎవరు?
హర్ష గోయెంకా భారత ప్రముఖ పారిశ్రామికవేత్త. RPG గ్రూప్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన భారతదేశంలోని ప్రముఖ బిజినెస్ లీడర్లలో ఒకరు.
RPG గ్రూప్ అంటే ఏమిటి?
RPG గ్రూప్ అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, టైర్లు (CEAT), ఎనర్జీ, ఫార్మా వంటి రంగాల్లో పనిచేసే బహుళ వ్యాపార సమూహం. దీని వార్షిక టర్నోవర్ వేల కోట్లలో ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: