हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

News Telugu: Health: 15 నిమిషాల నవ్వు… అద్భుత ప్రయోజనాలు!

Rajitha
News Telugu: Health: 15 నిమిషాల నవ్వు… అద్భుత ప్రయోజనాలు!

రోజూ 15 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా నవ్వితే (Laughing) ఆరోగ్యానికి ఎంతటి లాభాలు కలుగుతాయో మీరు ఊహించలేరు. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఎన్నో ఒత్తిళ్లతో బాధపడుతున్నాడు. ఈ యాంత్రిక జీవితంలో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయి. కానీ వీటన్నింటికీ సులభంగా పనిచేసే ఒక సహజ ఔషధం ఉంది అది నవ్వు. వైద్యుల ప్రకారం రోజూ కొన్ని నిమిషాలు నవ్వడం శరీరం, మనసుపై అనేక పాజిటివ్ ప్రభావాలు చూపుతుంది.

Read also: Kitchen Tips: సహజ పద్ధతులతో శుభ్రం చేసే సులభమైన టిప్స్

15 minutes of laughter… amazing benefits!

15 minutes of laughter… amazing benefits!

డయాబెటిస్ ఉన్నవారికి
రోజూ 15 నిమిషాలు నవ్వడం శరీరానికి విశ్రాంతినిస్తుంది. కామెడీ వీడియోలు చూడడం, జోకులు చదవడం లేదా మీకు నవ్వు తెప్పించే ఏదైనా చేస్తే సరిపోతుంది. ఇలా నవ్వడం వలన రెండు గంటలు నిద్రపోయినంత ప్రయోజనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి నవ్వడం ఎంతో ప్రయోజనకరం. ఒత్తిడి కారణంగా చాలామందికి షుగర్ పెరుగుతుంది. నవ్వుతో ఒత్తిడి తగ్గడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. షుగర్ నియంత్రణలో ఉండడానికి నవ్వు సహజ థెరపీగా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యానికి
నవ్వే ప్రక్రియలో రక్తనాళాలు విస్తరించి రిలాక్స్ అవుతాయి. రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి ఇది సహకరించగలదు. దీంతో హృద్రోగాల ప్రమాదం తగ్గుతుంది. ముఖానికి రక్తప్రసరణ మెరుగుపడటం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది, ముడతలు తగ్గుతాయి, యవ్వనంగా కనిపిస్తారు. అందుకే నవ్వును సహజ యవ్వన రహస్యం అంటారు.

నిద్రలేమి సమస్యకు
రోజంతా ఒత్తిడితో ఉండడం వల్ల చాలామంది చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. అయితే రోజూ కొద్దిసేపు నవ్వే అలవాటు పెంచుకుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రాత్రి మైండ్ రిలాక్స్ అవడంతో నిద్ర సులభంగా వస్తుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నవ్వడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీబాడీలు పెరగడం వల్ల వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. ఇదే కాకుండా నవ్వు సహజమైన పెయిన్‌కిల్లర్‌లా పనిచేసి శరీర నొప్పులను కూడా తగ్గిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870