నిపుణుల ప్రకారం, కొన్ని పదార్థాలను ఎక్కువగా, బాగా ఫ్రై చేయడం ఆరోగ్యానికి హానికరంగా ఉండవచ్చు. ముఖ్యంగా మాంసం, బంగాళాదుంప, బ్రెడ్, చికెన్ వంటి ఆహారాలను డీప్ ఫ్రై చేస్తే రసాయనికాలు విడుదల కావడం వల్ల DNAకు దెబ్బ తగలడంతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఉదాహరణకు, మాంసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఫ్రై చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్స్ మరియు కొన్ని హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి అవుతాయి.
Read also: Kitchen Tips: రుచి, ఆరోగ్యం రెండింటికీ మేలు

Health: డీప్ ఫ్రై చేసిన ఆహారం ఆరోగ్యానికి హానికరమా?
సులభంగా ఉడకబెట్టడం
బంగాళాదుంపలు, బ్రెడ్‌ను వేడి నూనెలో ఫ్రై చేస్తే అక్రిలైమైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది. అలాగే చికెన్‌ను ఫ్రై చేయడంలో కార్సినోజెన్స్ వంటి హానికర రసాయనాలు విడుదలవుతాయి. ఆరోగ్య నిపుణులు, వీటిని తక్కువగా ఉపయోగించాలని, సులభంగా ఉడకబెట్టడం,చేయడం లేదా బేక్ చేయడం వంటి పద్ధతులు ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ మార్గాలు ఆహారం రుచికరంగా ఉంటూనే ఆరోగ్యానికి సురక్షితంగా ఉంటాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: