हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Hairgrowth Tips: జుట్టు ఆరోగ్యానికి నువ్వుల నూనె అద్భుత ప్రయోజనాలు

Pooja
Hairgrowth Tips: జుట్టు ఆరోగ్యానికి నువ్వుల నూనె అద్భుత ప్రయోజనాలు

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో నువ్వుల నూనె కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, పొడిబారడాన్ని నివారించి, జుట్టు ఒత్తుగా,(Hairgrowth Tips) దట్టంగా పెరిగేలా సహాయపడతాయి.

Read Also: Paracetamol: గర్భిణులు పారాసిటమాల్ వాడొచ్చా?

Hairgrowth Tips
Hairgrowth Tips

నల్లగా, మెరిసే జుట్టుకు పోషకాల శక్తి

నువ్వుల నూనెలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుకు(Hairgrowth Tips) పోషణ అందించి, నల్లటి మెరుపును తీసుకొస్తాయి. నిరంతరం మసాజ్ చేస్తే స్కాల్ప్‌లో రక్త ప్రసరణ మెరుగై, జుట్టు రూట్లను బలపరుస్తుంది.

చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు సహజ చికిత్స

నువ్వుల నూనెకు ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో, స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్లను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వింటర్, సమ్మర్ రెండు సీజన్లలోనూ ఇది స్కాల్ప్‌ను మాయిశ్చర్‌తో నింపి, ఇచింగ్‌, ఇర్రిటేషన్‌ తగ్గిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870