हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

News Telugu: QR Code: మీరు వాడుతున్న మందు నకిలీదా? స్కాన్ చేసి తెలుసుకోండిలా!

Rajitha
News Telugu: QR Code: మీరు వాడుతున్న మందు నకిలీదా? స్కాన్ చేసి తెలుసుకోండిలా!

QR Code: దేశంలో పెరుగుతున్న నకిలీ మందుల సమస్యను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఔషధాల ప్యాకెట్లపై క్యూఆర్ (QR Code) కోడ్ ముద్రించడం తప్పనిసరి చేసింది. ఈ విధానం ద్వారా ప్రజలు తాము కొనుగోలు చేసే మందు నిజమైనదా లేదా సులభంగా తెలుసుకోవచ్చు. ‘ట్రాక్ అండ్ ట్రేస్’ పేరుతో ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా మందుల తయారీ నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు పూర్తి వివరాలు పారదర్శకంగా అందుబాటులో ఉంటాయి.

Read also: UttarPradesh Crime: కూతురు ప్రవర్తనపై ఆగ్రహంతో తల్లిదండ్రులే హత్య

QR Code

QR Code: మీరు వాడుతున్న మందు నకిలీదా?

ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే

QR Code: వినియోగదారులు తమ మొబైల్‌తో మందు ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆ ఔషధానికి సంబంధించిన తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, లైసెన్స్ నంబర్ వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మొదటి దశలో 300 రకాల మందులకు ఈ నిబంధన వర్తిస్తుంది. క్యూఆర్ కోడ్ లేకపోతే లేదా స్కాన్ చేసినప్పుడు సరైన వివరాలు రాకపోతే, ఆ మందు నకిలీ అయి ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870