हिन्दी | Epaper

Latest News: Renu Desai: రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణు దేశాయ్

Aanusha
Latest News: Renu Desai: రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణు దేశాయ్

ప్ర‌ముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ (Renu Desai) జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల చూపించే శ్రద్ధ ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా ఆమె రేబిస్‌ టీకా (Rabies Vaccine) తీసుకుంది. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపింది.

Read Also: Jatadhara Movie: జటాధర ట్రైల‌ర్‌ విడుదల

నేను రేబిస్‌ టీకా (Rabies Vaccine)తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో తీసుకున్నప్పుడు నేను ఫోటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది అని రేణు వెల్ల‌డించింది.

జంతువుల‌ను పెంచుకునే వ్యక్తులు, పశువైద్యులు తప్పనిసరిగా తమ టీకా రికార్డులను నిర్వహించుకోవాలని, ఇంజక్షన్లు నిర్ణీత సమయానికి తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలని రేణు దేశాయ్ (Renu Desai) ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

విజయ్ పార్టీలోకి త్రిష?

విజయ్ పార్టీలోకి త్రిష?

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

📢 For Advertisement Booking: 98481 12870