हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Latest News: Bunny Vasu: బుక్ మై షో పై బన్నీ వాసు ఫైర్

Anusha
Latest News: Bunny Vasu: బుక్ మై షో పై బన్నీ వాసు ఫైర్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ ‘బుక్ మై షో’పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల టికెట్లు అమ్మే ఈ యాప్‌లో రేటింగ్ వ్యవస్థపై ఆయన తీవ్రమైన ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో సినిమా భవిష్యత్తు నిర్ణయమవుతుందనే విధానం వల్ల, పరిశ్రమ మొత్తం నష్టపోతుందని ఆయన అన్నారు.

Read Also: How to Train Your Dragon: హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ

“ఒక సినిమా చూసి నచ్చకపోతే కొందరు వెంటనే యాప్‌లో తక్కువ రేటింగ్ ఇస్తున్నారు. దాంతో ఆ సినిమా నాణ్యత ఎలా ఉన్నా, టికెట్ బుకింగ్స్‌ (Ticket bookings) తక్షణమే పడిపోతున్నాయి. ఈ విధానం సినిమా (movie) బిజినెస్‌కు తీవ్ర నష్టం చేస్తోంది. బుక్ మై షో లాంటి సంస్థలు కేవలం టికెట్లు అమ్మడానికే పరిమితం కావాలి.

వారు రేటింగ్స్ అనే జడ్జ్‌మెంట్ వ్యవస్థను తొలగించాలి” అని బన్నీ వాసు (Bunny Vasu) స్పష్టంగా అన్నారు.వివరాల్లోకి వెళితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే జర్నలిస్టులు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారని, అలాంటప్పుడు ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు.

Bunny Vasu
Bunny Vasu

సినిమా మీదే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు

టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే ఒక సినిమా బాగుంది, బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.మీరు కూడా సినిమా మీదే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు కదా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అంటూ బుక్ మై షో (Book My Show) యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఈ రేటింగ్స్ కారణంగా సినిమా నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇదిలా ఉండగా, బన్నీ వాసు సమర్పకుడిగా ‘మిత్రమండలి’ అనే కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ గ్లింప్స్
2:02

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ గ్లింప్స్

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు
1:36

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు?

ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు?

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

నితిన్ కొత్త సినిమా ప్రకటన?

నితిన్ కొత్త సినిమా ప్రకటన?

📢 For Advertisement Booking: 98481 12870