हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Coconut Oil : జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..

Sudha
Latest Telugu news : Coconut Oil : జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..

ప్ర‌స్తుతం చాలా మంది వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. జుట్టు రాలిపోవ‌డం, బ‌ల‌హీనంగా మారి చిట్ల‌డం, త‌ల‌లో దుర‌ద అధికంగా ఉండ‌డం, చుండ్రు వంటి జుట్టు స‌మ‌స్య‌లు అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. జుట్టు స‌మ‌స్య‌లు వచ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాహార లోపం, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే కొబ్బ‌రినూనె (Coconut Oil) వీటికి చ‌క్క‌ని ప‌రిష్కారం చూపిస్తుంది. కానీ కొబ్బ‌రినూనెను (Coconut Oil) జుట్టు స‌మ‌స్య‌ల‌కు ఎలా ఉప‌యోగించాలో చాలా మందికి స‌రిగ్గా అవ‌గాహ‌న లేదు. చాలా మంది కొబ్బరినూనెను (Coconut Oil) కేవ‌లం జుట్టుకు అప్లై చేసి మ‌సాజ్ చేస్తారు. అయితే కొబ్బ‌రినూనెను ఇలా వాడ‌కూడ‌దు. భిన్న ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌కు కొబ్బ‌రినూనెను ప‌లు విధాలుగా వాడాల్సి ఉంటుంది. అందుకు గాను ప‌లు ఇంటి చిట్కాల‌ను పాటించాలి. ఇవి జుట్టుకు అద్భుతంగా ప‌నిచేస్తాయి. జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి.

Coconut Oil :  జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..
Coconut Oil : జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..

నిమ్మ‌ర‌సం క‌లిపి

కొబ్బ‌రినూనెను 1 లేదా 2 టేబుల్ స్పూన్ల‌ను తీసుకుని కాస్త వేడి చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా రాయాలి. 30 నిమిషాల‌పాటు ఆగిన త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. స‌మ‌యం ఉంద‌ని అనుకుంటే 1 గంట నుంచి 2 గంట‌ల వ‌ర‌కు కూడా వేచి ఉండ‌వ‌చ్చు. లేదా రాత్రి పూట రాసి ఉద‌యం త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చు. ఇలా కొబ్బ‌రినూనెను రాస్తుంటే శిరోజాలకు ప్రోటీన్లు ల‌భిస్తాయి. పోష‌ణ అంది జుట్టు దృఢంగా మారుతుంది. కాంతివంతంగా క‌నిపిస్తుంది. జుట్టు బ‌ల‌హీనంగా మార‌డం త‌గ్గుతుంది. జుట్టు చిట్లిపోదు. జుట్టుకు తేమ ల‌భించి పొడిగా మార‌డం త‌గ్గుతుంది. జుట్టు కుదుళ్లు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. ఇక చుండ్రు ఉన్న‌వారు కొబ్బ‌రినూనెను కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి జుట్టుకు ప‌ట్టించాలి. 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉన్న త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే చుండ్రు తొల‌గిపోతుంది. త‌ల‌లో ఉండే దుర‌ద నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కాస్త వేడి చేసి

1 టేబుల్ స్పూన్ కొబ్బ‌రినూనె, 2 టేబుల్ స్పూన్ల క‌ల‌బంద గుజ్జును తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని జుట్టుకు రాసి 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉండాలి. త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఈ చిట్కాను పాటిస్తుంటే శిరోజాల‌కు తేమ ల‌భిస్తుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కుదుళ్ల వ‌ద్ద ఉండే దుర‌ద త‌గ్గుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బ‌రినూనెను తీసుకుని కాస్త వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ తేనెను క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా రాయాలి. త‌రువాత 30 నిమిషాలు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఈ చిట్కాను పాటిస్తుంటే శిరోజాలు దృఢంగా మారుతాయి. జుట్టు చిట్లిపోవ‌డం త‌గ్గుతుంది. శిరోజాల‌కు పోష‌ణ ల‌భించి ఆరోగ్యంగా ఉంటాయి.

Coconut Oil :  జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..
Coconut Oil : జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..

చిట్కాల‌ను పాటించండి ..

ఈ విధంగా కొబ్బ‌రినూనెతో ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. శిరోజాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. చుండ్రు, త‌ల‌లో దుర‌ద వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే కొబ్బ‌రినూనె స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేసింది అయితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. వర్జిన్ లేదా ఎక్స్‌ట్రా వ‌ర్జిన్ కొబ్బరినూనె అని మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీన్ని వాడితే చ‌క్క‌ని ఫ‌లితం ల‌భిస్తుంది. ఇందులో పోష‌కాలు అధికంగా ఉంటాయి. అవి జుట్టుకు పోష‌ణ‌ను అందించి దృఢంగా ఉండేలా చేస్తాయి. కొబ్బ‌రినూనెను ఇలా ఉప‌యోగిస్తే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

100% స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా ఉపయోగించాలి?

ఆర్గానిక్, కోల్డ్-ప్రెస్డ్ కొబ్బరి నూనెతో మీ చర్మం మరియు జుట్టును పోషించుకోండి, ఇది అందుబాటులో ఉన్న అత్యంత స్వచ్ఛమైన కొబ్బరి నూనెలలో ఒకటి. తీవ్రమైన హైడ్రేషన్ బూస్ట్ కోసం చర్మానికి అప్లై చేయండి, పొడి జుట్టుకు స్కాల్ప్ ట్రీట్‌మెంట్‌గా అప్లై చేయండి లేదా రాత్రిపూట శుభ్రపరిచిన చర్మంపై సూపర్ హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌గా ఉపయోగించండి

కొబ్బరి నూనెలో mct ఉందా?

కొబ్బరి నూనె మరియు పామాయిల్ వంటి కొన్ని ఆహార వనరులలో MCT లు కనిపిస్తాయి . కానీ ఇతర రకాల కొవ్వుల నుండి MCT లను వేరు చేసేది ఏమిటంటే అవి శరీరం ద్వారా ఎలా ప్రాసెస్ చేయబడతాయి – అవి ఇతర కొవ్వు వనరుల మాదిరిగానే గ్రహించబడవు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

📢 For Advertisement Booking: 98481 12870