हिन्दी | Epaper

News Telugu: Revanth Reddy: బస్సు ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత

Rajitha
News Telugu: Revanth Reddy: బస్సు ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత kavitha ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ఆమె విమర్శించారు. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో స్పందించిన కవిత, “గ్రీన్ జర్నీ” పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తం పీలుస్తోందని మండిపడ్డారు.

42 Percent Reservations : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్

Revanth Reddy

Revanth Reddy

“బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి సృష్టించారు. సామాన్యుల జేబులు ఖాళీ చేసేలా ఛార్జీలు పెంచడం తగదు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బస్సు పాస్‌ల ధరలను పెంచి విద్యార్థులు, ఉద్యోగులపై భారం వేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఛార్జీల పెంపుతో మరోసారి ప్రజలను ఇబ్బంది పెడుతోందని కవిత అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజా రవాణా ప్రజల సౌకర్యం కోసం ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.

కవిత ఎవరిపై విమర్శలు చేశారు?
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై.

కవిత ఏ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు?
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870