हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest News: Zubeen garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు.. ఇద్దరు అరెస్ట్

Anusha
Latest News: Zubeen garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు.. ఇద్దరు అరెస్ట్

అస్సామీ సంగీతప్రియులలో ప్రసిద్ధి పొందిన గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen garg) సింగపూర్‌లో అనుకోకుండా మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో జరగనున్న 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్లిన జుబీన్, అక్కడ ఓ బోట్ ట్రిప్ సమయంలో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ అనూహ్య ఘటనపై ఇప్పటికే అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి.

Crime News: పెద్దనాన్న లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్య

ఇదిలా ఉంటే,జుబీన్ గార్గ్ మృతి కేసు మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే జుబీన్ మేనేజర్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి (Shekhar Jyoti Goswami) సహ గాయనీ అమృతప్రభ మహంతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిద్దరూ జుబీన్ మృతిచెందిన సమయంలో ఆయనతో సముద్రంలో ఉన్నారు. గోస్వామి సమీపంలో ఈత కొడుతూ కనిపించగా, మహంత తన సెల్‌ఫోన్‌లో ఆ ఘటనను వీడియో తీయడం నిర్ధారించబడింది. ఈ ఆధారాల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 Zubeen garg
 Zubeen garg

డ్రైవింగ్ కూడా చేయడానికి ఆయనకు అనుమతి లేదని

తాజాగా మీడియాతో మాట్లాడిన జుబీన్ గార్డ్ భార్య గరిమ సైకియా గార్గ్ (Saikia Garg) పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలను బట్టి చూస్తుంటేనే.. ఆ రోజు ఆయన ఎంతగా అలసిపోయి ఉన్నారో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అలాగే ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. తరచూ ఫిట్స్ వస్తుందనే విషయం కూడా అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు.

నీటి దగ్గరికో, నిప్పు దగ్గరికో వెళ్లవద్దని వైద్యులు ఆయనకు గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. డ్రైవింగ్ కూడా చేయడానికి ఆయనకు అనుమతి లేదని సైకియా వెల్లడించారు. అయినప్పటికీ.. ఆయన్ను యాచ్ పార్టీకి తీసుకెళ్లారని ఆరోపించారు. కావాలనే నీటిలోకి అనుమతించారని.. అది కూడా లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొట్టనిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ఎందుకిలా నిర్లక్ష్యంగా చూశారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

షార్ట్ సర్క్యూట్ వల్లే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం: డీసీపీ
1:48

షార్ట్ సర్క్యూట్ వల్లే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం: డీసీపీ

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

మసీదులో ఆత్మాహుతి దాడిలో 31 మందికి చేరుకున్న మృతుల సంఖ్య

మసీదులో ఆత్మాహుతి దాడిలో 31 మందికి చేరుకున్న మృతుల సంఖ్య

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

📢 For Advertisement Booking: 98481 12870