ఇది సబాడ్డింగ్: ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు దక్షిణ చైనాతీరంలో టైపూన్ విఫా బీభత్సం సృష్టించింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నల్లటి తుఫాను మేఘాలతో దూసుకొచ్చిన ఈ టైపూన్ హైనాన్ (Typhoon Wipha) ద్వీపం, గ్వాంగ్జాంగ్ ప్రావిన్స్ లనుతీవ్రంగా ప్రభావితం చేసింది. ఆదివారం హాంకాంగ్ను తాకిని నిఫా, సోమవారం చైనా దక్షిణ ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టింది. భయానక దృశ్యాలు దక్షిణ చైనాతీరంలో టైపూన్ విఫా (Typhoon Wipha) గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచింది
టైఫూన్ విఫా ప్రభావం: భారీ వర్షాలు, వరదలు, ప్రజలు భయభ్రాంతులకు గురి
దీని ప్రభావంతో తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు (Authorities are warning) జారీ చేశారు. ఇప్పటికి వదలిది ఇళ్లు, భవనాలు ఈ తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి. స్తంభంచిపోయిన జనజీవనం భారీ గాలులు, వర్షాల కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. రైళ్లు, పెర్రీసేవలు కూడా నిలిచిపోయాయి. గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ లో కూడా విద్యుద్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. స్కూళ్లు, కళాశాలలు, వాణిజ్య సంస్థలను మూసివేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇటీవల థాయ్లాండ్, మయన్మార్, పాకిస్థాన్లలో భూకంపాలు (Earthquakes in Pakistan) సంభవించాయి. చైనాలో కూడా ఇటీవల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టైపూన్ విఫాతో చైనా ప్రజలు అత్యంత భయభీతులకు గురవుతున్నారు. హఠాత్తుగా ఈదురుగాలులలో అంతా నల్లటి మేఘాలతో చీకటి అలుముకోవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం రావడంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
టాప్ వన్ టైఫూన్ ఇన్ ది వరల్డ్?
నవంబర్ 7న 20:40 UTCకి, హైయాన్ తూర్పు సమర్‌లోని గుయివాన్‌లో గరిష్ట తీవ్రతతో తీరాన్ని తాకింది. JTWC యొక్క అనధికారిక అంచనా ప్రకారం, గంటకు 305 కి.మీ (190 mph) వేగంతో ఒక నిమిషం పాటు గాలులు వీచాయి, ఆ కొలత ప్రకారం, హైయాన్ భూమిని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారుతుంది.
టైఫూన్ 1 అంటే ఏమిటి?
హాంకాంగ్ నుండి 800 కి.మీ దూరంలో ఉష్ణమండల తుఫాను కేంద్రీకృతమై ఉంది మరియు తరువాత ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేయవచ్చు . సిగ్నల్ 3: హాంకాంగ్‌లో సముద్ర మట్టానికి సమీపంలో బలమైన గాలులు వీస్తాయని లేదా సాధారణంగా వీస్తుందని మరియు గాలి పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Maria Farmer : డొనాల్డ్ ట్రంప్‌తో నాకు చేదు అనుభవం ఎదురైంది..నటి మారియా