हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Pumpkin Barfi :సొరకాయతో బర్ఫీ ఎలా తయారు చేయాలో తెలుసా..

Sudha
Pumpkin Barfi :సొరకాయతో బర్ఫీ ఎలా తయారు చేయాలో తెలుసా..

సొరకాయ బర్ఫీ Pumpkin Barfi అనేది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసే ఒక ప్రత్యేకమైన తీపి వంటకం. సాధారణంగా మిల్క్ బర్ఫీ, కోకోనట్ బర్ఫీ వంటి మిఠాయిలతో పోలిస్తే ఇది తక్కువ మిఠాసతో, పౌష్టిక విలువలతో కూడిన వంటకం. సొరకాయలో తక్కువ కాలరీలు ఉండటంతో బరువు నియంత్రణ(Weight control)కు అనుకూలం. శరీరానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియకు మంచిది.సొరకాయ బర్ఫీ Pumpkin Barfi పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు.

సొరకాయతో బర్ఫీ ఎలా తయారు చేయాలో తెలుసా..
సొరకాయతో బర్ఫీ ఎలా తయారు చేయాలో తెలుసా..

కావలసిన పదార్థాలు
సొరకాయ: ఒకటి (చిన్నది, లేతది), చక్కెర ఒక కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ అర కప్పు, చిక్కటి పాలు అర కప్పు, యాలకుల పొడి అర టీస్పూన్‌, నెయ్యి అరకప్పు, గ్రీన్‌ఫుడ్‌ కలర్‌ చిటికెడు, తరిగిన బాదం పప్పు పావు కప్పు.
తయారీ విధానం
సొరకాయ తొక్క, లోపల గుజ్జు కూడా తీసేసి సన్నగా తురమాలి. సొరకాయ తురుమును పల్చని గుడ్డలో వేసి, నీరు పోయేలా గట్టిగా తిప్పాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి పావు కప్పు నెయ్యివేసి వేడయ్యాక.. సొరకాయ తురుము వేసి, సన్నని మంటపై మూతపెట్టకుండా వేయించాలి. బాగా వేగిన తురుములో చక్కెర, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాలు, యాలకులపొడి వేసి దగ్గరపడేవరకు కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌, బాదం తరుగు, మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి నెయ్యి రాసిన ప్లేట్లో పరచాలి. చల్లారిన తర్వాత ముక్కల్లా కోసుకుంటే నోరూరించే సొరకాయ బర్ఫీPumpkin Barfiసిద్ధం. ఇది ఒక పాల-తక్కువ, నెయ్యి-తక్కువ, అయినా రుచికరమైన మిఠాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యవంతమైన డెసర్ట్ కోసం ఇది ఓ మంచి ఎంపిక!

Read Also: hindi.vaartha.com

Read Also: Lentil pakoda : ఆహా పెసరుపప్పు పకోడి.. రుచి అద్భుతం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870