हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indian Remittances: రెమిటెన్స్‌ల స్వీకరణలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వ‌న్‌

Vanipushpa
Indian Remittances: రెమిటెన్స్‌ల స్వీకరణలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వ‌న్‌

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు(NRI) తమ కష్టార్జితాన్ని దేశానికి పంపడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అందిన విదేశీ చెల్లింపులు (రెమిటెన్స్‌లు) ఏకంగా 135.46 బిలియన్ డాలర్ల(Dollar)కు చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ఆర్‌బీఐ(RBI) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచంలోనే భారత్ నంబర్ వ‌న్‌
విదేశాల నుంచి సొమ్మును స్వీకరించడంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానం(India in top Place)లో నిలిచింది. ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు రూపొందించిన నివేదిక ప్రకారం, 2024 క్యాలెండర్ ఇయ‌ర్‌లో భారత్‌కు 129.4 బిలియన్ డాలర్ల చెల్లింపులు అందాయి. ఈ జాబితాలో 68 బిలియన్ డాలర్లతో మెక్సికో(Mexico) రెండో స్థానంలో, 48 బిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉన్నాయి. ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (33 బిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Indian Remittances: రెమిటెన్స్‌ల స్వీకరణలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వ‌న్‌
Indian Remittances: రెమిటెన్స్‌ల స్వీకరణలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వ‌న్‌

ఉద్యోగ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం ప్రధాన కారణం
ఈ భారీ పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేశాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత అమెరికా సహా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో ఉద్యోగ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం ప్రధాన కారణంగా నిలిచింది. దీనికి తోడు విదేశాలకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1990లో 66 లక్షలుగా ఉన్న ప్రవాస భారతీయుల సంఖ్య, 2024 నాటికి 1.85 కోట్లకు చేరింది. వీరిలో దాదాపు సగం మంది గల్ఫ్ దేశాల్లోనే పనిచేస్తున్నారు. ఈ విదేశీ చెల్లింపులను ఆర్‌బీఐ ప్రైవేట్ బదిలీలుగా వర్గీకరించింది. 2024-25 జనవరి-మార్చి త్రైమాసికంలోనే భారత్‌కు 33.9 బిలియన్ డాలర్లు అందాయి.

Read Also: Shinawatra: థాయిల్యాండ్ ప్ర‌ధాని షిన‌వ‌త్రాపై స‌స్పెన్ష‌న్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టోహోకు తీరంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు: సునామీ హెచ్చరిక జారీ

టోహోకు తీరంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు: సునామీ హెచ్చరిక జారీ

AI నియంత్రణపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా

AI నియంత్రణపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా

నక్షత్రాల పుట్టుకకు గెలాక్సీ విలీనం

నక్షత్రాల పుట్టుకకు గెలాక్సీ విలీనం

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

తెలంగాణలో ట్రంప్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

తెలంగాణలో ట్రంప్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870