పాశమైలారం(Phasamailaram) పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు (Pigachi Chemicals Factory)
పని చేస్తుండగా ఒక్కసారిగా పేలిన రియాక్టర్ (reactor)
పరిశ్రమలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
మృతులు చాలా మంది చనిపోయినట్టు సమాచారం
సంఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు
అంబులెన్సుల
కంపెనీ వద్దకు భారీగా చేరుకుంటున్న స్థానికులు ,కార్మికులు
పేలుడు భారీ శబ్దం రావడంతో భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులుపలువురికి గాయాలు క్షేతగాత్రులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు. సుమారు 30 మందికి పైగా కార్మికులకు గాయాలు

Read Also: Oil Palm: కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన ఫలితం