हिन्दी | Epaper
బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Uttar Pradesh: భర్త, అత్తమామలకు మత్తుమందు ఇచ్చి..నగలతో ప్రియుడితో ఉడాయించిన నవవధువు

Anusha
Uttar Pradesh: భర్త, అత్తమామలకు మత్తుమందు ఇచ్చి..నగలతో ప్రియుడితో ఉడాయించిన నవవధువు

ప్రస్తుత కాలంలో పెళ్లి అనే పవిత్ర బంధానికి విరుద్ధంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగించే విషయం. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కొన్ని రోజులు గడిపి, ఆ తర్వాత తన ప్రియుడితో పారిపోయే మహిళల సంఖ్య పెరుగుతోంది.కొందరు భర్తలను వదిలేసి వెళ్తుండగా మరికొందరు భర్తలను అడ్డు తప్పించుకుని వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు పెళ్లిళ్లు అంటేనే యువకులు భయపడే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ (Meghalaya Honeymoon Murder) కేసు తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల జార్ఖండ్‌ (Jharkhand) లో ఓ మహిళ పెళ్లైన 10 రోజులకే భర్తకు విషమిచ్చి చంపేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువతి పెళ్లైన 36 రోజులకే హనీమూన్‌కు ముందే భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అది తెలిసి ఆ భర్త హమ్మయ్య బతికిపోయా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. తాజాగా అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది.

వెలుగులోకి

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా సిటీకొత్వాలి ప్రాంతంలోని సారవా గ్రామంలో ఓ సంఘటన జరిగింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఆ నవ వధువు తన ప్రియుడితో లేచిపోయింది. అయితే తన భార్య పోతూ పోతూ లక్షల విలువైన నగలు, డబ్బుతో పారిపోయిందని ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతని భార్యను పట్టుకుని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.సారావా గ్రామానికి చెందిన సల్మాన్ (Salman) వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన లోనీ ప్రాంతంలో నివసించే సనా అనే యువతితో సల్మాన్ పెళ్లి చేసుకున్నాడు. మే 13వ తేదీన రాత్రి సనా తన భర్త, కుటుంబ సభ్యులకు లస్సీ చేసి ఇచ్చింది. ఆ లస్సీ తాగిన తర్వాత అంతా స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటి చుట్టుపక్కల వారు తలుపు తెరిచి వారిని నిద్రలేపారు. అయితే తన భార్య కనిపించకపోవడంతో సల్మాన్‌కు అనుమానం వచ్చింది.

Uttar Pradesh: భర్త, అత్తమామలకు మత్తుమందు ఇచ్చి..నగలతో  ప్రియుడితో  ఉడాయించిన నవవధువు
Uttar Pradesh

అసలు విషయం

తన ఇంట్లో ఉన్న రూ.44,500 నగదు, లక్షల విలువైన నగలు కూడా మాయమయ్యాయని వారు గుర్తించారు.దీంతో ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సల్మాన్ కుటుంబం చెక్ చేయగా అసలు విషయం బయటికి వచ్చింది. రాత్రి 12:30 గంటలకు సనా ఓ యువకుడితో బైక్‌పై వెళ్తున్నట్లు ఆ వీడియోలో గుర్తించారు. దీని ఆధారంగా లస్సీలో సనా (Sana)మత్తు పదార్థాలు కలిపి తాగించి ఆపై తన ప్రియుడితో పారిపోయిందని కుటుంబ సభ్యులు పసిగట్టారు. ఇదే విషయాన్ని సనా కుటుంబ సభ్యులకు చెప్పినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారు హాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాపూర్ కొత్వాలి (Hapur Kotwali) లో కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు సనాను పట్టుకున్నారు. ఆ తర్వాత తన భర్తతో వెళ్లేందుకు సనా నిరాకరించడంతో పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read Also: Israel-Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్

మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్

బంగారం ధర షాక్! ఢిల్లీలో 24 క్యారెట్ ₹1.56 లక్షలు దాటింది

బంగారం ధర షాక్! ఢిల్లీలో 24 క్యారెట్ ₹1.56 లక్షలు దాటింది

సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

ఓటరు జాబితా విచారణకు షమీ హాజరు… అసలు కారణమిదే!

ఓటరు జాబితా విచారణకు షమీ హాజరు… అసలు కారణమిదే!

బెంగళూరులో వింత దొంగ! మహిళల లోదుస్తులే టార్గెట్, ఎందుకో తెలుసా?

బెంగళూరులో వింత దొంగ! మహిళల లోదుస్తులే టార్గెట్, ఎందుకో తెలుసా?

అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్! 2031 వరకు కొనసాగింపు

అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్! 2031 వరకు కొనసాగింపు

ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక

నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక

ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రధాని తర్వాత కష్టమైన ఉద్యోగం ఇదేనా? గంభీర్‌పై థరూర్ వ్యాఖ్యలు

ప్రధాని తర్వాత కష్టమైన ఉద్యోగం ఇదేనా? గంభీర్‌పై థరూర్ వ్యాఖ్యలు

ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మొద్దు..కొత్త మోసాలకు తెర

ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మొద్దు..కొత్త మోసాలకు తెర

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

📢 For Advertisement Booking: 98481 12870