हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ICC: 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ

Anusha
ICC: 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ

ప్రఖ్యాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో ఎడిషన్ (2025-2027) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండేళ్ల కాలంలో తొమ్మిది జట్ల మధ్య మొత్తం 71 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ టెస్టు సమరం జూన్ 17 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ శ్రీలంకలోని గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది.ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్టు మ్యాచ్‌లు ఆడనుండగా, ఇంగ్లాండ్ జట్టు 21 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు 2025 చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్‌లో తలపడనున్నాయి. ఇది క్రికెట్ అభిమానులకు కనుల పండుగ కానుంది.

ప్రస్థానాన్ని

భారత జట్టు విషయానికొస్తే, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది. జూన్ 20న హెడింగ్లీ వేదిక (Headingley venue) గా ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన డబ్ల్యూటీసీ ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది. ఈ రెండేళ్ల కాలంలో భారత్ మొత్తం 18 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో సిరీస్‌లు ఆడనుండగా విదేశాల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడనుంది.

ICC:

కొత్త ఎడిషన్‌

ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్ అయిన దక్షిణాఫ్రికా జట్టు, టెంబా బవుమా (Temba Bavuma) కెప్టెన్సీలో ఆగస్టు 2024 నుంచి వరుసగా తొమ్మిది టెస్టుల్లో అజేయంగా నిలిచింది. ఈ కొత్త ఎడిషన్‌లో తమ తొలి సిరీస్‌ను అక్టోబర్ 2025లో పాకిస్థాన్‌లో ఆడనుంది. స్వదేశీ అభిమానులు సఫారీ జట్టు ఆటను వీక్షించడానికి సెప్టెంబర్ 2026 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తలపడుతుంది.

Read Also: Markram: సచిన్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టిన మార్కరమ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

ఈ నెల 18న బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

ఈ నెల 18న బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

📢 For Advertisement Booking: 98481 12870