हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mitchell Johnson: ఆసీస్ ఆటగాళ్లపై మిచెల్ జాన్సన్ ఫైర్..కారణమేంటంటే?

Anusha
Mitchell Johnson: ఆసీస్ ఆటగాళ్లపై మిచెల్ జాన్సన్ ఫైర్..కారణమేంటంటే?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ (WTC) గదను ముద్దాడాలన్న కంగారూల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఓటమిపై ఆసీస్ జట్టు మాజీ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్, తమ జట్టు సభ్యుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.ఆస్ట్రేలియా ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, మిచెల్ జాన్సన్ ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించాడు.

ప్రధాన బౌలింగ్

కొందరు ఆటగాళ్లు జాతీయ జట్టు ప్రయోజనాల కంటే ఐపీఎల్ (IPL) కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని ఆయన ఘాటుగా ఆరోపించాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లైయన్‌లతో కూడిన ఆసీస్ ప్రధాన బౌలింగ్ దళం (బిగ్ ఫోర్) ఈ కీలక మ్యాచ్‌లో పూర్తిగా విఫలమైందని జాన్సన్ విమర్శించాడు.ముఖ్యంగా, పేసర్ జోష్ హేజిల్‌వుడ్ వైఖరిపై జాన్సన్ తీవ్ర విమర్శలు చేశాడు.

Mitchell Johnson: ఆసీస్ ఆటగాళ్లపై మిచెల్ జాన్సన్ ఫైర్..కారణమేంటంటే?
Mitchell Johnson

ప్రారంభమైన

ఇటీవలి కాలంలో హేజిల్‌వుడ్ (Hazlewood) ఫిట్‌నెస్‌పై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయినా, అతను జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వాయిదా పడిన తర్వాత తిరిగి ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కోసం భారత్ వెళ్లాలన్న అతని నిర్ణయం నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది” అని జాన్సన్ పేర్కొన్నాడు. స్పిన్నర్ నాథన్ లైయన్ (Nathan Lyon) కూడా వికెట్లు తీయడంలో విఫలమయ్యాడని ఆయన విమర్శించారు.

Read Also: Kieron Pollard: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన కీరన్ పొలార్డ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

📢 For Advertisement Booking: 98481 12870