हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Plane Crash: పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనంపై కూలిన విమానం

Vanipushpa
Plane Crash: పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనంపై కూలిన విమానం

గుజరాత్‌(Gujarath)లోని అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఎయిరిండియా విమానం కూలింది. మేఘానిలోని గుజ్‌సెల్‌ విమానాశ్రయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తుండగా టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది.

పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనం మీద కూలిన విమానం
పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనం మీద కూలిన విమానం
బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్‌ మీద కూలిన విమానం
ఘటనలో పలువురు పీజీ వైద్య విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం
భోజన సమయం కావడంతో హాస్టల్‌లోనే అధికశాతం వైద్య విద్యార్థులు

Air India: అహ్మదాబాద్​లో కుప్ప కూలిన ఎయిరిండియా విమానం..కొనసాగుతున్న సహాయం

ఈ బాధను మాటల్లో చెప్పలేను: అమిత్ షా
విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేని బాధను కలిగించిందని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విపత్తు ప్రతిస్పందన దళాలను వెంటనే ప్రమాద స్థలానికి తరలించినట్లు చెప్పారు. పరిస్థితిని అంచనా వేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రితో మాట్లాడినట్లు అమిత్ షా వివరించారు.
అహ్మదాబాద్‌లో కూలిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం
మేఘనీనగర్‌ ఘోడాసర్‌ క్యాంప్ ప్రాంతంలో కూలిన విమానం
చెట్టును ఢీకొని విమానం కూలినట్లు అనుమానాలు
అహ్మదాబాద్‌: విమానం కూలిన పరిసరాల్లో పెద్దఎత్తున పొగలు
– ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు
అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఏఐ171 విమానం
– టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కూలిన ఎయిరిండియా విమానం
– ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయచర్యలు
– సహాయచర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
– 90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయచర్యలు
– క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన సహాయ సిబ్బంది
– ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎంతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Read Also: Plane crash: కుప్పకూలిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

📢 For Advertisement Booking: 98481 12870