हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Russia: రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

Vanipushpa
Russia: రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

రష్యా, ఉక్రెయిన్‌(Ukraine) మధ్య డ్రోన్‌ దాడుల పరంపర కొనసాగుతున్నది. తమ వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌పై.. రష్యా (Russia) 479 డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. దీంతో కీవ్‌ కూడా మాస్కోపై ఎదురుడులకు దిగింది. ఈ నేపథ్యంలో మాస్కోలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మాస్కోకు సేవలందిస్తున్న నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా తెలిపింది. రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేస్తున్నదని రక్షణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి కేవలం రెండు గంటల్లోనే రష్యా గగణతలంలో 76 ఉక్రేనియన్‌ డ్రోన్‌లను కూల్చివేసినట్లు క్రెమ్లిన్‌ వెల్లడించింది.

Russia: రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి
Russia: రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

479 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ భీకరమైన దాడులు
రష్యా వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా ఉక్రెయిన్‌ దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. దీంతో రష్యా ప్రతీకార దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ఈ యుద్ధంలో మునుపెన్నడూ లేనంతగా 479 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ భీకరమైన దాడులకు దిగింది. ఉక్రెయిన్‌ మధ్య, పశ్చిమ ప్రాంతాలను టార్గెట్‌ చేస్తూ రష్యా మిలిటరీ పెద్ద సంఖ్యలో డ్రోన్‌ దాడులు, 20 క్షిపణి దాడులు చేపట్టినట్టు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించింది. ఇందులో ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ 277 డ్రోన్లను, 19 మిస్సైల్స్‌ను అడ్డుకుందని తెలిపింది.

ఉక్రెయిన్ ఆకస్మిక దాడి – రష్యా వాయుసేన స్థావరాలు లక్ష్యం

ఉక్రెయిన్, రష్యా వాయుసేన స్థావరాలపై ఊహించని విధంగా డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల వల్ల రష్యా మిలిటరీకు భారీ నష్టం జరిగినట్లు సమాచారం. రష్యా ఈ దాడులను తీవ్రంగా పరిగణించి వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో, మాస్కో నగరంలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం భద్రతా చర్యల్లో భాగంగా తీసుకున్నట్లు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా ప్రకటించింది. ఉక్రెయిన్ ఆకస్మిక దాడులకు ప్రతిగా, రష్యా సైన్యం 479 డ్రోన్లతో ఎదురుదాడికి దిగింది. ఇదివరకు ఈ స్థాయిలో డ్రోన్లతో దాడులు జరగలేదు. ఇది రష్యా ప్రతీకార చర్యల్లో మైలురాయిగా నిలిచింది.

Read Also: US airport : భారత విద్యార్థికి అవమానకర రీతిలో బేడీలు వేసిన అమెరికా పోలీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

📢 For Advertisement Booking: 98481 12870