हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Uttarakhand: రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. పలు షాపులు ధ్వంసం

Anusha
Uttarakhand: రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. పలు షాపులు ధ్వంసం

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జనావాసాలపై ఒక్కసారిగా హెలికాప్టర్ అత్యవసరంగా దిగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులతోపాటు ఒక పైలట్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారు తీవ్రంగా ధ్వంసం అయింది. ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఉండే ప్రతికూల వాతావరణం కారణంగా అప్పుడప్పుడు ఇలా హెలికాప్టర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం సర్వసాధారణమే.

సమస్య తలెత్తినట్లు

ఉత్తరాఖండ్‌లోని బదాసు (సిర్సాయి) నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరిన ఆ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులతోపాటు పైలట్ ఉన్నారు. అయితే ప్రమాదం నుంచి వారంతా సేఫ్‌గా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కేదార్‌నాథ్(Kedarnath) వెళ్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పైలట్ అకస్మాత్తుగా హైవేపై అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులందరూ క్షేమంగా ఉండటంతో అంతా రిలీఫ్ అయ్యారు.

అత్యవసర ల్యాండింగ్‌

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) స్పందించింది. వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమాచారం అందించింది. ఈ అత్యవసర ల్యాండింగ్‌(Emergency landing)కు గల కారణాలపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన తర్వాత అధికారులు మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.

Read Also: Nasir: బయటపడ్డ పాకిస్థాన్ మాజీ పోలీస్ అధికారి నాసిర్ అసలు బుద్ధి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

📢 For Advertisement Booking: 98481 12870