हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Trump: ట్రంప్-పుతిన్​ల మధ్య ఫోన్​ కాల్..దేనిగురించి అంటే?

Vanipushpa
Trump: ట్రంప్-పుతిన్​ల మధ్య ఫోన్​ కాల్..దేనిగురించి అంటే?

రష్యా(Russia)పై ఇటీవల ఉక్రెయిన్‌(Ukraine) చేసిన డ్రోన్‌ దాడులకు గట్టిగా బదులిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) తెలిపారు. రష్యా- ఉక్రెయిన్‌ పరస్పరం దాడులు ఉద్ధృతం చేసుకుంటున్న వేళ ట్రంప్‌ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. వివిధ అంశాలపై గంటా 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు ఇరువురి మధ్య జరిగిన సంభాషణ వివరాలను ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్టు చేశారు.

Trump: ట్రంప్-పుతిన్​ల మధ్య ఫోన్​ కాల్..దీనిగురించి అంటే?
Trump: ట్రంప్-పుతిన్​ల మధ్య ఫోన్​ కాల్..దేనిగురించి అంటే?

అణు ఒప్పందంపై ఇరాన్ నిర్ణయాలపై ట్రంప్ అసంతృప్తి
పుతిన్‌తో సుదీర్ఘంగా సాగిన ఫోన్‌ సంభాషణ చాలా బాగా జరిగిందని ట్రంప్ తెలిపారు. కానీ, తక్షణం కాల్పుల విరమణకు దారితీసే చర్చలు కావని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ఉక్రెయిన్‌ జరిపిన దాడిని మొదటిసారి విమర్శించిన శ్వేతసౌధం దాడుల గురించి తమకు ముందస్తు సమాచారం లేదని వెల్లడించింది. ఇరాన్‌ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదన్న తన అభిప్రాయంతో పుతిన్‌ ఏకీభవించినట్లు ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి తనవంతు సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారని చెప్పారు. అణు ఒప్పందంపై ఇరాన్ చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటోందని ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రష్యాపై ఉక్రెయిన్​ భారీగా దాడి
ఇటీవల ఇస్తాంబుల్‌ వేదికగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న వేళ ఎన్నడూ లేని విధంగా కీవ్​ భారీ ఆపరేషన్​ చేపట్టింది. స్పైడర్ వెబ్​ పేరుతో డ్రోన్ల దాడులను నిర్వహించింది. ఏకంగా రష్యా భూభాగంలోకి కంటెయినర్లలో డ్రోన్లను తరలించి వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టింది. ఇర్కుట్స్క్‌ ప్రాంతంలోని వైమానిక స్థావరంలోకి వెళ్లి మరీ డ్రోన్లు దాడులు చేశాయి. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు, పలు ఎయిర్‌ బేస్‌లు ధ్వంసం అయ్యాయి. టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఈ దాడుల్లో ధ్వంసం అయ్యాయి. దీంతో గత మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్​ భారీగా దాడి చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ దాడి ఉక్రెయిన్‌ దళాలకు మరింత ప్రోత్సాహమిచ్చినట్లైందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also: Israel Attack : 24 గంటల్లో 95 మంది మృతి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870