हिन्दी | Epaper
రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం

Today Horoscope – Rasi Phalalu : 03 June 2025

Digital
Today Horoscope – Rasi Phalalu : 03 June 2025

ధనస్సు రాశిలో చంద్రుడి సంచారం..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం 23, శాఖ సంవత్సరం 1945, ఫాల్గుణ మాసం, క్రిష్ణ పక్షం, అష్టమి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 20, హిజ్రీ 1446(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 22 మార్చి 2025 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 9:22 గంటల నుంచి ఉదయం 10:52 గంటల వరకు. అష్టమి తిథి మరుసటి రోజు ఉదయం 5:23 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మూలా నక్షత్రం అర్ధరాత్రి 3:23 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు.

మేషం

సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను,లాభాలను పొందుతారు.

వృషభం

మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే వత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదోఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి. 

మిథునం

మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది.

కర్కాటక

మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.

సింహం

ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని పొందుతారు. మీ కరకుప్రవర్తన, నిక్కచ్చితనం, మీ ఇంటివారిని, దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. 

కన్యా

ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం.

మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకొండి. విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంతధననష్టం సంభవిస్తుంది.

ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైమ్. ఎందుకంటే, మీ మానసిక వత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి.

మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నించండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి.

మకరం

మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. 

కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆవిధంగా మానసిక వ్యాయామం చెయ్యండి. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు.

మీనం

మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. 












గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870