మిథున రాశి
మిథున రాశి
05-11-2026 | గురువారం
ఈరోజు ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న విధంగా స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్థితులు ఎదురుకావచ్చు. అయినప్పటికీ ఓర్పుతో ముందుకు సాగుతారు.
శుభకార్యాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. మీ అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుంది.
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రేమ సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత కొనసాగుతుంది.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం
80%
సంపద
80%
కుటుంబం
100%
ప్రేమ సంభందిత విషయాలు
80%
వృత్తి
80%
వైవాహిక జీవితం
80%
వారం - వర్జ్యం
తేది : 05-11-2026 , గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, కృష్ణపక్షం, స్వాతి కార్తె
ఏకాదశి ఉ.10.37, ఉత్తరఫల్గుణి రా.3.56
వర్జ్యం:
ఉ.10.51 - మ.12.28
దు.మూ:
ఉ.9.56 - ఉ.10.42, మ.2.32 - మ.3.18
రాహుకాలం:
మ.1.30 - మ.3.00