हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Criminal Justice 4: ‘క్రిమినల్ జస్టీస్ 4’ (హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

Ramya
Criminal Justice 4: ‘క్రిమినల్ జస్టీస్ 4’ (హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

సిరీస్ అవలోకనం

‘క్రిమినల్ జస్టిస్’ మొదటి మూడు సీజన్లు ఎంతగానో పాపులర్ అయిన తర్వాత, ఇప్పుడు ‘Criminal Justice: ఏ ఫ్యామిలీ మేటర్’ పేరుతో నాలుగో సీజన్ జియో హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైంది. ఎప్పటిలాగే క్రైమ్-కోర్ట్ డ్రామా సంగమాన్ని ఒక కుటుంబ కథా నేపథ్యంతో మిళితం చేసిన ఈ సీజన్‌ 7 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మొదటి రోజునే మేకర్స్ మొదటి 3 ఎపిసోడ్‌లను డ్యాష్‌గా వదిలి, మిగతావాటిపై ఆసక్తిని కొండంతగా పెంచేశారు.

కథ

రాజ్ (మహ్మద్ జీషన్)  ఓ కార్పోరేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య అంజూ (సృవీన్ చావ్లా) .. కూతురు ‘ఇరా’ (ఖుషీ భరద్వాజ్)  .. ఇదే ఆయన ఫ్యామిలీ. టీనేజ్ లోకి అడుగుపెట్టిన ‘ఇరా’, ఒక రకమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అందువలన ఆమె కేర్ టేకర్ గా రోషిణి (ఆషా నేగి) ని నియమిస్తారు. రాజ్ హాస్పిటల్లో ఆమె నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కారణాల వలన రాజ్ – అంజూ మధ్య దూరం పెరుగుతుంది. విడాకులు తీసుకుకోవాలనే ఆలోచనలో వాళ్లు ఉంటారు. 

ఈ నేపథ్యంలో రాజ్ – రోషిణి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. ఒక రోజున ‘ఇరా’ బర్త్ డే ఫంక్షన్ కావడంతో, రోషిణి కూడా అక్కడికి వెళుతుంది. అయితే ఆ ఫంక్షన్ లో రోషిణికి అవమానం జరుగుతుంది.  దాంతో ఆమె అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతుంది. ఆ మరుసటి రోజున రోషిణి ఫ్లాట్ కి పనిమనిషి కమల వెళుతుంది. అక్కడ రక్తం మడుగులో రోషిణి పడిఉండటం .. ఆమె పక్కనే రాజ్ కూర్చుని ఉండటం చూసి షాక్ అవుతుంది. 

పోలీసులు రాజ్ ను అరెస్ట్ చేసి తీసుకుని వెళతారు. ఈ కేసు పోలీస్ ఆఫీసర్ గౌరికి అప్పగించబడుతుంది. దాంతో అన్ని వైపుల నుంచి ఆమె ఈ కేసును పరిశోధిస్తూ ఉంటుంది. అయితే లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి)ని అంజూ కలుసుకుంటుంది. ఈ హత్య రాజ్ చేసి ఉండడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో ఆయన రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి?  రోహిణిని హత్య చేసింది ఎవరు? అనేది మిగతా కథ. 

Criminal Justice

మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే కథానిర్మాణం

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు హత్య సన్నివేశం ఒక ఆరంభ బిందువుగా మారుతుంది. హంతకుడు ఎవరు? మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండొచ్చు? అనే ప్రశ్నల చుట్టూ కథ తిప్పబడుతూ, అనుమానితుల జాబితాను పదే పదే మార్చుకుంటూ చివరకు నిజమైన నేరస్థుడి వద్దకు తీసుకువెళ్తుంది. ‘క్రిమినల్ జస్టిస్ – ఏ ఫ్యామిలీ మేటర్’ కూడా అదే రహస్య మార్గంలో సాగుతూ, కథలో ఉత్కంఠను మెరుగుపరుస్తుంది.

ఇన్వెస్టిగేషన్ మొదటి దశలోనే కథ ముగింపు తేల్చలేం

ఇప్పటివరకు విడుదలైన మూడు ఎపిసోడ్లు కథను తుది లక్ష్యానికి కాకుండా, దర్యాప్తు ప్రారంభ దశకు మాత్రమే చేర్చాయి. ప్రధాన పాత్రల మధ్య ఉద్వేగాత్మక ఒడిదొడుకులు, మర్డర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు ఇంకా తెరపైకి రాలేదు. మాధవ్ మిశ్రా రంగప్రవేశం తర్వాతే అసలు మలుపులు ఎలా తిరుగుతాయో అర్థమవుతుంది. కథానాయకుడు అసలైన హంతకుడిని ఎలా కనిపెడతాడు? నేరం నిజంగా రాజ్ చేశాడా? లేక ఇతనూ ఒక బలిపశువేనా? అనే ప్రశ్నలకు సమాధానాలు మిగిలిన ఎపిసోడ్లలో దాగి ఉన్నాయి.

పనితీరు

ఈ సిరీస్ కి క్రైమ్ కథలు ప్రాణం. ఎంచుకునే కథలు .. వాటిని నడిపించిన విధానం ఈ సిరీస్ కి ఇంతవరకూ విశేషమైన ఆదరణ లభిస్తూ వచ్చేలా చేశాయి. సీజన్ 4 కి సంబంధించిన విషయంలోను అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ఉంటారనే అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. 

నిర్మాణ పరమైన విలువలకు వంకబెట్టవలసిన పనిలేదు. ఫోటోగ్రఫి .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి తగినట్టుగా సాగాయి. ఈ సీజన్ ద్వారా ఎన్ని ఎపిసోడ్స్ ను అందిస్తారు? ఆ ఎపిసోడ్స్ కంటెంట్ ను ఎలా డిజైన్ చేశారు? అనేది పూర్తిగా స్ట్రీమింగ్ లోకి వచ్చిన తరువాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Read also: Pawan Kalyan: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’కు ప‌వ‌న్ డ‌బ్బింగ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870