हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Zelenskyy: త్రైపాక్షిక చర్చలకైనా నేను సిద్ధం : జెలెన్‌స్కీ

Vanipushpa
Zelenskyy: త్రైపాక్షిక చర్చలకైనా నేను సిద్ధం : జెలెన్‌స్కీ

రష్యా-ఉక్రెయిన్‌ (Ukraine-Russia) దేశాల మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పుతిన్‌ (Putin) సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో (Mascow) సీజ్‌ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు (Ukraine president) వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ (Zelenskyy) తాజాగా కీలక ప్రతిపాదన చేశారు.

Zelenskyy: త్రైపాక్షిక చర్చలకైనా నేను సిద్ధం : జెలెన్‌స్కీ
Zelenskyy: త్రైపాక్షిక చర్చలకైనా నేను సిద్ధం : జెలెన్‌స్కీ

ట్రంప్ సమక్షంలోనైనా శాంతి చర్చలకు సిద్ధం
ద్వైపాక్షిక చర్చలు పుతిన్‌కు ఇష్టం లేకపోతే.. త్రైపాక్షిక చర్చలైనా పర్వాలేదన్నారు. ఏ తరహా సమావేశానికైనా తాను సిద్ధమేనని జెలెన్‌స్కీ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనైనా శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాననే ఉద్దేశంతో జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదన చేశారు. శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకు వెళ్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
పుతిన్ దూకుడుపై ట్రంప్‌ తీవ్ర అసహనం
కాగా పుతిన్ దూకుడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. తాను లేకుండా ఉండి ఉంటే రష్యాకు చాలా చెడు జరిగేదని, చాలాచాలా నష్టం జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పుతిన్‌ తెలుసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అతిపెద్ద వైమానిక దాడిపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, కానీ కొన్నిసార్లు ఆయనకు ఏమవుతుందో అర్థం కావట్లేదని అన్నారు.
ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు
కొన్నిసార్లు పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అవసరం లేకపోయినా చాలామందిని చంపేస్తున్నారని, ఇక్కడ తాను కేవలం సైనికుల గురించే మాట్లాడట్లేదని అన్నారు. కారణం లేకపోయినా ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారని విమర్శించారు. ఆయన ఉక్రెయిన్‌లో కొంత భూభాగాన్ని మాత్రమే కాదు, ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పుతిన్‌ దృష్టిలో అది సరైనదే కావచ్చని, కానీ అది రష్యా పతనానికే దారితీస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు.

Read Also: India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

📢 For Advertisement Booking: 98481 12870