हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Elon Musk: ప్రపంచ వ్యాప్తంగా పనిచేయని ఎక్స్-ట్వీట్లు

Vanipushpa
Elon Musk: ప్రపంచ వ్యాప్తంగా పనిచేయని ఎక్స్-ట్వీట్లు

ఎలాన్ మస్క్(Elon Musk) కు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్(Micro blanging sight X) మరోసారి పనిచేయకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ మరోసారి ఎక్స్(X) మొరాయించడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ట్వీట్ చూడాలన్నా, ఓ ట్వీట్(Twitter) చేయాలన్నా ఈ మధ్య కాలంలో వీఐపీలు సైతం ఎక్కువగా వాడుతున్న ఎక్స్ ఇవాళ పనిచేయకపోవడంతో వీరంతా ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్టులు దర్శనమిస్తున్నాయి.

Elon Musk: ప్రపంచ వ్యాప్తంగా పనిచేయని ఎక్స్-ట్వీట్లు
Elon Musk: ప్రపంచ వ్యాప్తంగా పనిచేయని ఎక్స్-ట్వీట్లు

యూజర్లకు కష్టాలు తప్పడం లేదు
వాస్తవానికి రెండు రోజులుగా ఎక్స్ ఈ ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంది. లాగిన్ అయ్యేందుకు యూజర్లు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో యూజర్లకు కష్టాలు తప్పడం లేదు. ఎక్స్ ట్రాకింగ్ సర్వీస్ అయిన డౌన్ ట్రాకర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎక్స్ ను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా మంది తమకు అసౌకర్యం
ఎక్స్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్లో సైన్ ఇన్ కాకపోవడం, లైవ్ మెసేజ్ లు రాకపోవడం, పంపేందుకు వీల్లేకుండా బ్లాక్ అయిపోతుండటం వంటివి ఉన్నాయి. ఈ అంతరాయం డెస్క్‌టాప్ , మొబైల్ ఫోన్లలో సైతం కనిపిస్తోంది. దీంతో ఎక్స్ ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న చాలా మంది తమకు అసౌకర్యం కలుగుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్స్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. దీంతో తిరిగి ఎక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతోందనే ప్రశ్నలు ఇతర సోషల్ ప్లాట్ ఫామ్స్ పై వినిపిస్తున్నాయి.

Read Also: Pakistan :సైనిక వ్యాపార విస్తరణతో అగమ్యగోచరంగా భవిష్యత్తు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

📢 For Advertisement Booking: 98481 12870