हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు

Vanipushpa
Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు

అమెరికా(America)లో జరిగిన కాల్పుల్లో భారత్‌(Bharath)కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా షాపులోకి కస్టమర్‌లా ప్రవేశించిన ఓ దుండగుడు.. కౌంటర్ వద్ద ఉన్న గుజరాత్(Gujarath) వ్యక్తితో మాట కలిపాడు. ముందుగా బాగానే మాట్లాడినా.. తుపాకీ చూపించి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. భయపడ్డ భారతీయుడు(Indian) గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు అన్నీ తీసి ఇచ్చేశాడు. అవన్నీ తీసుకున్న తర్వాత దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు
Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు

షాపులో డ్యూటీలో కాల్పులు
అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. డబ్బులు దోచుకునేందుకు వచ్చిన దుండగుడు తుపాకీ చూపించి బెదిరించి దోచుకున్నాడు. అనంతరం కాల్పులు జరిపాడు. గుజరాత్ రాష్ట్రం డింగుచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అనే వ్యక్తి అమెరికాలోని ఓ షాపులో పని చేస్తున్నారు. ఎప్పట్లాగే షాపుకు వెళ్లి అతడు తన డ్యూటీలో భాగంగా కౌంటర్ వద్ద పని చేస్తున్నాడు. ఆ షాపులోకి ప్రవేశించాడు దుండగుడు.

కస్టమర్‌లా షాపులో తిరుగుతూ అన్నీ పరిశీలించాడు.కాగా ఆ షాపులో ఎవరూ లేకపోవడంతో క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న పరేష్ పటేల్ వద్దకు దుండగుడు వచ్చాడు. గన్ గురిపెట్టి పరేష్‌ను బెదిరించాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గన్ చూసి భయపడ్డ పరేష్ పటేల్ అతడు చెప్పినట్లు చేశాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బు దోచుకున్న తర్వాత ఆ వ్యక్తి పరేష్ పటేల్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. బుల్లెట్ గాయంతో తీవ్ర రక్తస్రావమైన పరేష్ పటేల్ అక్కడికక్కడే మరణించాడు.

Read Also: Adani: చరిత్ర సృష్టించిన అదానీ గ్రూప్.. రికార్డ్ ఆదాయం !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

థాయ్–కాంబోడియా సరిహద్దులో మళ్లీ ఘర్షణలు…

థాయ్–కాంబోడియా సరిహద్దులో మళ్లీ ఘర్షణలు…

ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

వీసా వ్యాఖ్యలతో వివాదంలో జేడీ వాన్స్‌…

వీసా వ్యాఖ్యలతో వివాదంలో జేడీ వాన్స్‌…

థాయ్‌లాండ్‌, కాంబోడియాల మధ్య వైమానిక దాడులు

థాయ్‌లాండ్‌, కాంబోడియాల మధ్య వైమానిక దాడులు

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు?

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు?

మంచు కదలికలో షాకింగ్ మార్పులు

మంచు కదలికలో షాకింగ్ మార్పులు

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

📢 For Advertisement Booking: 98481 12870