हिन्दी | Epaper
టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

Sports: కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువ లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

Anusha
Sports: కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువ లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విరాట్‌ కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువలేదని పేర్కొన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ కోహ్లీ వంటి క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు. మీడియాతో సరదాగా మాట్లాడిన అసద్‌ తన కాలేజీ రోజుల్లో క్రికెట్‌ పై ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ‘90వ దశకం తొలినాళ్లలో ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నీలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University), బెంగళూరు యూనివర్సిటీ మధ్య మ్యాచ్‌ జరిగింది.అందులో మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ విఫలమైన చోట నేను మీడియం పేసర్‌గా 79 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాను. కానీ ఆ మ్యాచ్‌లో ఓయూ ఓడిపోయింది. ఆ తర్వాత సౌత్‌జోన్‌, అండర్‌-25, విజ్జి ట్రోఫీ లాంటి టోర్నీలు ఆడాను. 1994లో లా చదివేందుకు లండన్‌ వెళ్లడంతో క్రికెట్‌ కెరీర్‌కు అర్ధాంతరంగా ముగిసింది.భారత క్రికెట్‌లో పరిస్థితులు చాలా మారాయి.పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్‌ ఇప్పుడు స్టార్‌ క్రికెటర్‌(Star cricketer)గా ఎదిగాడు. ప్రతిభకు తగ్గట్లు బీసీసీఐ క్రికెటర్లను ప్రోత్సహించడం మంచి పరిణామం. సరైన ప్రోత్సాహం అందిస్తే కోహ్లీ లాంటి క్రికెటర్లు చాలా మంది వెలుగులోకి వస్తారు.ముఖ్యంగా కోహ్లీ కవర్‌డ్రైవ్‌ షాట్‌ క్లాసిక్‌’ అని అన్నారు.

 Sports: కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువ లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ
Sports: కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువ లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

మ్యాచ్‌

ఇకపోతే,టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది.ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మరో 2-3 ఏళ్లు ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను సడెన్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) తన 14 ఏళ్ల టెస్ట్‌ కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది. 2016-19 మధ్య కాలంలో కోహ్లీ పరుగుల మోత మోగించాడు. ఈ మూడేళ్లలో అతను 43 టెస్ట్‌ల్లో 66.79 సగటుతో 4,208 రన్స్ చేశాడు. ఆడిన 69 ఇన్నింగ్స్‌లో 16 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ కాలంలోనే కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు.

Read Also: Sports: కోహ్లీ వల్లే టెస్ట్ క్రికెట్‌కు క్రేజ్: రవి శాస్త్రి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్

హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

📢 For Advertisement Booking: 98481 12870