हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Heritage Curd: పెరుగు ప్యాకెట్ ల విషయం లో హెరిటేజ్ వివరణ

Anusha
Heritage Curd: పెరుగు ప్యాకెట్ ల విషయం లో హెరిటేజ్ వివరణ

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల ఒడిశాలో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పెరుగు విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కొందరు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన జరిగిందని ప్రచారం చేశారు. డేట్ పూర్తైన పెరుగు ప్యాకెట్లను అమ్ముతున్నారంటూ హెరిటేజ్‌పై(Heritage) విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ స్పందించింది తమ సంస్థ ఉత్పత్తుల విషయంలో వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుంటుందని తెలిపింది. FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామన్నారు. ఒడిశాలోని జయపురంలో గడువు ముగిసిన పెరుగు ప్యాకెట్లు అమ్మిన ఘటనపై ప్రకటన విడుదల చేసింది. ఒడిశాలో కొంతమంది షాపుల నిర్వహకులు పెరుగు ప్యాకెట్ల విషయంలో సరైన నిల్వ పద్ధతులు పాటించకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని తెలిపింది.ఒడిశాలో షాపు నిర్వహిస్తున్న వ్యక్తి పెరుగును నిల్వ ఉంచేందుకు సరైన పద్ధతులు పాటించకపోవడం, గడువు ముగిసిన ఉత్పత్తుల్ని అమ్మడం వల్లే సమస్య వచ్చిందని అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. మా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున ఒక బృందం జయపురానికి వెళ్లింది. వినియోగదారుల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లలో తరచూ తనిఖీలు(Inspections)చేస్తాము. కొందరు కావాలనే నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు.వాటిని ప్రజలు నమ్మొద్దు. గడువు ముగిసిన లేదా దెబ్బతిన్న ఉత్పత్తులను గమనిస్తే వెంటనే కస్టమర్ కేర్‌కు తెలియజేయాలి. హెరిటేజ్‌కు చెడ్డపేరు తేవాలన్న దురుద్దేశంతో కొందరు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, వాటిని నమ్మొద్దు’ అని హెరిటేజ్ సంస్థ తెలిపింది. వినియోగదారుల భద్రతకు తమ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది.

 Heritage Curd: పెరుగు ప్యాకెట్ ల విషయం లో హెరిటేజ్ వివరణ
Heritage Curd

హెరిటేజ్ ఫుడ్స్

ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు హెరిటేజ్ సంస్థ నుంచి పెరుగు ప్యాకెట్లు పంపారు. జయపురలో కొరాపుట్‌ జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి హెరిటేజ్‌ ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపులపై మెరుపు దాడులు చేశారు. ఎంజీ రోడ్డు, మెయిన్‌ రోడ్డు, సంగీత జంక్షన్‌ల వద్ద జరిపిన సోదాల్లో కాలం చెల్లిన పాడైన పెరుగు ప్యాకెట్లు ఉన్నట్లు గర్తించారు. డేట్ పూర్తైన పెరుగు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ షాపుల యజమానులకు జరిమానాను విధించారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.దీంతో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ స్పందించింది.దీనిపై క్లారిటీ ఇచ్చింది. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒడిశా ఘటనలో ఆ షాపు యజమాని పాడైపోయిన ప్యాకెట్లను నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.అది ఆ షాపు యజమాని చేసిన తప్పుగా వివరించారు.

Read Also: TTD: తిరుమలలో ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

📢 For Advertisement Booking: 98481 12870