हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

India Pakistan War: ఇండియా, పాకిస్థాన్‌ ల బలాబలాలు ఎంత..?

Vanipushpa
India Pakistan War: ఇండియా, పాకిస్థాన్‌ ల బలాబలాలు ఎంత..?

పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత్‌, పాకిస్తాన్ (India Pakistan) మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అనేక వైమానిక దాడులను ప్రారంభించింది. వాటిని భారత్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ అడ్డుకుంది. వెంటనే ప్రతి దాడి కూడా ప్రారంభించింది.

కరాచీ (Karachi) పోర్ట్‌పై దాడి చేసినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్‌ మన దేశంపై ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను మన విజయవంతంగా అడ్డుకోవడానికి అధునాతన S-400 (s-400) వైమానిక రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. ఈ సిస్టమ్‌ను మనం రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసింది. అయితే మన దగ్గర ఉన్నట్లే పాకిస్థాన్‌ వద్ద కూడా HQ-9 అనే డిఫెన్స్‌ సిస్టమ్‌ (Defence System) ఉంది.

India Pakistan War: ఇండియా, పాకిస్థాన్‌ ల బలాబలాలు ఎంత..?
India Pakistan War: ఇండియా, పాకిస్థాన్‌ ల బలాబలాలు ఎంత..?

S-400
గుర్తింపు పరిధి: 600 కిలో మీటర్ల వరకు క్షిపణి లక్ష్య పరిధి: 400 కిలో మీటర్ల వరకు క్షిపణి రకాలు: 120 కి.మీ, 200 కి.మీ, 250 కి.మీ, 400 కి.మీ వేరియంట్లు ఫైటర్ జెట్‌లు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులను సెకన్లలోనే నాశనం చేయగలదు. ప్రతి స్క్వాడ్రన్‌లో లాంచర్లు, రాడార్లు, కమాండ్ సెంటర్లు, సహాయక వాహనాలతో కూడిన 16 వాహనాలు ఉంటాయి.

HQ-9
గుర్తింపు పరిధి: 200 కిలో మీటర్ల వరకు క్షిపణి పరిధి: మధ్యస్థ-శ్రేణి అడ్డగింపు సామర్థ్యం పాత సోవియట్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, దీనికి ఆధునిక వ్యవస్థల బహుముఖ ప్రజ్ఞ, కచ్చితత్వం లేదు. మే 7న పాకిస్తాన్, పీఓకేపై దాడుల సమయంలో భారత విమానాలను గుర్తించడంలో విఫలమైంది. భారతదేశం ప్రతీకార దాడులలో HQ-9 యూనిట్లు దెబ్బతిన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also: Video: పాకిస్తాన్‌పై దాడి చేస్తున్న మొదటి వీడియోను విడుదల చేసిన భారత సైన్యం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870