हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

High Court: లులు మాల్‌‌కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

Anusha
High Court: లులు మాల్‌‌కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు మాల్ ఎంట్రీ ఇచ్చింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి భూముల్ని కేటాయించింది. అయితే విశాఖపట్నంలో లులు మాల్‌కు భూ కేటాయింపు అంశంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో షాపింగ్ మాల్‌ ఏర్పాటు చేసేందుకు లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు నామమాత్రపు ధరతో 13.83 ఎకరాలను కేటాయించబోతోందని పాక సత్యనారాయణను ఆశ్రయించారు. ఈ పిల్‌పై విచారణ జరగ్గా భూ కేటాయింపు వ్యవహారం ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందని ప్రభుత్వం తరఫున జీపీ కేఎం కృష్ణారెడ్డి, ఎస్‌జీపీ ప్రణతి వాదనలు వినిపించారు. భూముల్ని లులు గ్రూపుకు కేటాయిస్తారా? లేదా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వివరించారు. లులు మాల్‌కు సంబంధించి బిడ్లు ఆహ్వానించకుండా, సంస్థ ఛైర్మన్‌ ప్రతిపాదనల మేరకు భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది అశోక్‌రామ్‌ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం, విశాఖపట్నంలో లులు సంస్థకు భూ కేటాయింపు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిల్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని ఆదేశించింది.

 High Court: లులు మాల్‌‌కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

పెట్టుబడుల్ని

విశాఖలో లులు గ్రూప్ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఏపీఐఐసీ ద్వారా ఈ భూకేటాయింపులు చేయాలని ఆదేశించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్‌లో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీ బదలాయించాలని ప్రభుత్వం వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి 2017లో లులు గ్రూప్ విశాఖపట్నం బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్క్‌లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కానీ గత ప్రభుత్వం లులు గ్రూప్‌నకు చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది.దీంతో ఆ సంస్థ పెట్టుబడుల్ని వెనక్కు తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ లులు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్‌ల నిర్మాణం కోసం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ భూముల కేటాయింపుపై పిల్ దాఖలైంది. ఏపీ హైకోర్టు ఈ భూముల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందున్నది చూడాలి.

Read Also :Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

నన్ను అరెస్ట్ చేసినా..? ఐ డోంట్ కేర్: అంబటి

నన్ను అరెస్ట్ చేసినా..? ఐ డోంట్ కేర్: అంబటి

📢 For Advertisement Booking: 98481 12870