हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Bilawal Bhutto: ఉగ్రవాదులతో తమ సంబంధం నిజమే: బిలావల్ భుట్టో

Vanipushpa
Bilawal Bhutto: ఉగ్రవాదులతో తమ సంబంధం నిజమే: బిలావల్ భుట్టో

ఇన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ తమకు ఉగ్రవాదం అంటే ఏంటో కూడా తెలియదన్నట్లుగా మాటలు చెప్పుకుంటూ వచ్చింది. అందరికీ ఆ దేశం అసలు రూపం తెలిసినా.. వాళ్లు మాత్రం ఆ నిజాన్ని అస్సలే ఒప్పుకోలేరు. కానీ పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి.. అమెరికా, పశ్చిమ దేశాల కోసమే తాము 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పారు. తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ఉగ్రవాదులతో తమకు సంబంధం ఉన్న విషయం వాస్తమేనని అంగీకరించారు. ఆ విషయం అందరికీ తెలిసిందేనంటూ సంచలనం రేపారు.

ఉగ్రవాదులతో తమ సంబంధం నిజమే: బిలావల్ భుట్టో

సింధూ నదీ జలాల ఒప్పందం రద్దుపై ఆగ్రహం
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో.. ఇటీవలే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమ దేశంలో ఉగ్రవాదులే లేరని, కావాలనే తమపై భారత్ ఆరోపణలు చేస్తోందన్నారు. పహల్గాం జరిగిన ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్‌ను తప్పుగా ఆరోపిస్తున్నారంటూనే.. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలి లేదా భారతీయులా రక్తమైనా పారాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాము గట్టిగా బదులు ఇస్తామని వెల్లడించారు.

సింధు జలాలు ఎప్పటికీ మావే: బిలావల్
ఇండియా తన నిర్ణయాన్ని ఏక పక్షంగా తీసుకుందంటూనే.. సింధు జలాలు ఎప్పటికీ మావేనని బిలావల్ భుట్టో ఉద్ఘాటించారు. ఇలా భారత దేశానికే గట్టి వార్నింగ్ ఇచ్చిన ఈయన తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమేనంటూ వివరించారు. పాకిస్థాన్‌కు గతం ఉందనేది రహస్యం కాదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. దాని వల్ల తాము చాలా బాధ పడ్డామని, పాకిస్థాన్ దాని వల్ల చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఆ పరిణామాల నుంచి పాఠాలు కూడా నేర్చుకున్నామని అన్నారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు కూడా చేపట్టామని చెప్పారు.
పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేదు
ముఖ్యంగా పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది అని బిలావల్ భుట్లో వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా ముగిసిన అధ్యాయం అని.. అది తమ దేశ చరిత్రలో ఓ దురదృష్టకర భాగం అని వెల్లడించారు. ఇటీవలే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేశామని అన్నారు. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చారు. అది పొరబాటు చర్య అని ఆ తర్వాత అర్థమైందని అన్నారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ చేరకపోయి ఉంటే.. ఇప్పుడు తిరుగులేనని ట్రాక్ రికార్డ్ ఉండేదని అన్నారు. ఖవాజా ఇలా మాట్లాడిన వారంలోపే బిలావల్ భుట్లో ఉగ్రవాదంపై మాట్లాడతుండడంతో అంతా షాక్ అవుతున్నారు.

Read Also: Pakistan hackers: పాక్ నకిలీ పీడీఎఫ్‌లతో భారతీయులే టార్గెట్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

📢 For Advertisement Booking: 98481 12870