हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Pakistan Army: పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ నేరుగా భాగస్వామిగా మారిందా?

Vanipushpa
Pakistan Army: పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ నేరుగా భాగస్వామిగా మారిందా?

ఉగ్రవాదుల్లో పాక్ సైనికుడు హషిమ్ మూసా గుర్తింపు
పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనేందుకు మరొక ఆధారం లభించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి దర్యాఫ్తులో భాగంగా అధికారులు కశ్మీర్ లో వందలాదిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది. హషిమ్ మూసా పాక్‌ పారా కమాండో అని, లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. తమ అదుపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడించారు. మూసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్‌ భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్లు గుర్తించామన్నారు.

పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ నేరుగా భాగస్వామిగా మారిందా?

కోవర్ట్ ఆపరేషన్లకు ప్రత్యేక శిక్షణ
హషిమ్ మూసా, పాక్‌ స్పెషల్‌ సర్వీస్ గ్రూప్‌ నుంచి లష్కరే తోయిబాలోకి సహాయకుడిగా చేరినట్టు సమాచారం. అత్యాధునిక ఆయుధాల వినియోగం, దాడుల ప్రణాళికల్లో నిపుణత కలిగిన శిక్షణ పొందినట్లు నిర్ధారణ.
మిగతా ఉగ్రవాదులపై వివరాలు
దాడిలో పాల్గొన్న జునైద్‌ భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా పాక్‌లో శిక్షణ పొందినవారని గుర్తింపు.
ఈ ముగ్గురిలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సైనిక వర్గాల సమాచారం.
ఉగ్రవాదం – పాకిస్థాన్ సైన్యం లింక్‌కు మునుపెన్నడూ లేనింత నిదర్శనం.
అంతర్జాతీయ మద్దతు కోరే దిశగా భారత్
ఈ సమాచారం ఆధారంగా పాకిస్థాన్‌ను “ఉగ్రవాద సహాయక దేశంగా” గుర్తించాలన్న భారత్‌ యత్నాలకు ఊతమిచ్చే అవకాశముంది. ఐరాస భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల ముందు భారత దౌత్యవాదం మరింత తీవ్రతరం కానుంది.

Read Also: Spain France Portugal: యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ..స్తంభించిన జనజీవనం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

30 వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్

30 వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్

ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన టంప్ర్

ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన టంప్ర్

దలైలామాకి ప్రతిష్ఠాత్మక అవార్డ్

దలైలామాకి ప్రతిష్ఠాత్మక అవార్డ్

బలూచిస్తాన్‌లో 145 మందిని చంపిన పాక్ ఆర్మీ
1:54

బలూచిస్తాన్‌లో 145 మందిని చంపిన పాక్ ఆర్మీ

భారత్–పాక్ మ్యాచ్ రద్దా? కొలంబో టూరిజం కుదేలే!

భారత్–పాక్ మ్యాచ్ రద్దా? కొలంబో టూరిజం కుదేలే!

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

📢 For Advertisement Booking: 98481 12870