हिन्दी | Epaper

BRS : ఇది ఆరంభం మాత్రమే – హరీశ్ రావు

Sudheer
BRS : ఇది ఆరంభం మాత్రమే – హరీశ్ రావు

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు, అడ్డంకులు సృష్టించినా, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను ఘనవిజయానికి చేర్చారని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఇది పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Read Also : Sithakka : కేసీఆర్ ప్రసంగంపై సీతక్క విమర్శలు

కాంగ్రెస్ కుట్రలపై విమర్శలు

కేసీఆర్ సభకు ప్రజలు భారీగా హాజరుకాకుండా చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నిందని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సభను నిలిపివేయాలని, విఫలం చేయాలని ప్రయత్నించినా ప్రజలు తండోపతండాలుగా గులాబీ జెండాల పరవళ్లు ఉప్పొంగించారని చెప్పారు. ప్రభుత్వ అణచివేతకు తలొగ్గకుండా ప్రజలు తమ మద్దతును బీఆర్ఎస్‌కు తెలియజేశారు అని ఆయన స్పష్టం చేశారు.

దగ్గరలోనే కాంగ్రెస్‌కు చరమగీతం

ఈ సందర్భంగా హరీశ్ రావు, “ఇది ఆరంభం మాత్రమే” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇచ్చారు. ప్రజలను నమ్మించి, నయవంచన చేసే వైఖరికి త్వరలోనే చరమగీతం పాడే రోజు వస్తుందని తన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. ప్రజల నిజమైన ఆదరణను చూసిన తర్వాత, తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ శక్తిని నిరూపించుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870