हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘గార్డియన్’ మూవీ

Anusha
OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘గార్డియన్’ మూవీ

హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన చిత్రం గార్డియ‌న్. శ‌బ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా 2024 మార్చి 8న తమిళంలో విడుదలై సూప‌ర్ హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రం ప్ర‌స్తుతం త‌మిళంలో మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతుండ‌గా తాజాగా తెలుగులోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. భవాని మీడియా ద్వారా ఈ సినిమా తెలుగులోకి అందుబాటులోకి వ‌చ్చింది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించ‌గా కె.ఏ. శ‌క్తివేల్ సినిమాటోగ్రఫీ అందించాడు.దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హాన్సిక. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిసింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత సైతం సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్, మూవీస్ చేస్తుంది. 

క‌థ

అపర్ణ (హన్సిక) చిన్నతనం నుంచి దురదృష్టం వెంటాడుతుంది. ఏది కోరుకున్నా అది సాధ్యం కాదు. చివరకు దేవుని హారతి తీసుకోవాలనుకున్నా, అపర్ణ చేతులు జోడించగానే దీపం ఆరిపోతుంది. ఆమె ప్రేమ బ్రేకప్‌తో ముగుస్తుంది. అందరూ ఆమెను “అన్‌లక్కీ అపర్ణ” అని పిలుస్తారు. ప్రాజెక్ట్ పనిలో భాగంగా ఓ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరకు వస్తుంది అపర్ణ. అక్కడ ఆమెకు ఓ క్రిస్టల్ (మెరుపు రంగు రాయి) లభిస్తుంది. అప్పటి నుంచి అపర్ణ జీవితం పూర్తిగా మారిపోతుంది.అపర్ణ (హన్సిక) ఏది కోరుకుంటే అది జరిగిపోవడం ప్రారంభమవుతుంది. కే అనే పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం లభిస్తుంది. అపర్ణకు దూరమైన ప్రేమికుడు ప్రభ కూడా అక్కడే ఆమెకు మళ్లీ తారసపడతాడు. అభిప్రాయ భేదాలు తొలగిపోయి వీరిద్దరూ ఒకటవుతారు. అయితే, ఆఫీసులో ప్రాజెక్ట్ మేనేజర్ , కంపెనీ హెడ్ తమ్ముడు కారణంగా అపర్ణతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడతారు. వారిద్దరూ చనిపోతే బాగుంటుందని అపర్ణ కోరుకుంటుంది.అపర్ణ కోరినట్లుగానే, ఆమె కళ్ల ముందే వారిద్దరూ దారుణంగా చనిపోతారు. అపర్ణ మనసులో కోరిన కోరికలన్నీ ఎలా నెరవేరుతున్నాయి? ఆ కోరికలకు ఆ క్రిస్టల్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ క్రిస్టల్‌లో బంధించబడిన మీరా అనే ఆత్మ ఎవరు? గౌతమ్, త్యాగువారి మరో ఇద్దరు స్నేహితులపై మీరా పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? మీరా ఎలా చనిపోయింది? మీరా జరిగిన అన్యాయంపై అపర్ణ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? మీరా కూతురికి గార్డియన్‌గా ఉండటానికి అపర్ణ ఒప్పుకుందా లేదా? ఇదే “గార్డియన్”సినిమా కథ.

 OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘గార్డియన్’ మూవీ

Read Also: OTT : ఓటీటీలోకి బ్రొమాన్స్ మూవీ ఎప్పుడంటే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870