हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Anusha
Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు పిల్స్, పిటిషన్ల అంశంపై సీరియస్ కామెంట్స్ చేసింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామంటే ఒప్పుకోబోమని చెప్పింది. శ్రీకాకుళం జిల్లా, గార మండలం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో అణుధార్మిక బీచ్‌శాండ్‌ తవ్వకాల టెండర్‌ను సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. అలాగే, గుంటూరు జిల్లా, తాడేపల్లిలో కృష్ణానది ఒడ్డున నిర్మించిన కట్టడాల కూల్చివేతకు సంబంధించిన పిల్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ చేసిన ప్రయత్నాన్ని కూడా కోర్టు వ్యతిరేకించింది. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్లు రూ.లక్ష చొప్పున కోర్టులో జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఒకసారి పిల్‌ వేసిన తర్వాత ఉపసంహరించుకుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందుగా రూ.లక్ష రూపాయలు కోర్టులో కట్టాలని పిటిషనర్‌కు సూచించింది. ఆ తర్వాత పిల్ ఉపసంహరణ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో గ్రీన్‌ జోన్‌లో కట్టడాల కూల్చివేతకు సంబంధించిన పిల్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ చేసిన ప్రయత్నాన్ని కూడా కోర్టు అడ్డుకుంది. దీనికి కూడా రూ.లక్ష జరిమానా విధించింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామని అంటే ఒప్పుకునేది లేదని వ్యాఖ్యానించింది.

నోటీసులు జారీ

డీ అడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో సరైన అవగాహన లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేంద్రాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. మద్యం విముక్తి కేంద్రాలపై అవగాహన కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు, కేటాయించిన బడ్జెట్‌ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్య, ఎక్సైజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఒక వ్యక్తికి నెలలో అమ్మే మద్యం సీసాల సంఖ్యను పరిమితం చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

 Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రజా ప్రయోజనం

డీ అడిక్షన్ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలని, బాధితులకు అందుతున్న చికిత్సను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన షిరిన్‌ రెహ్మాన్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఆధార్‌ కార్డుతో లింక్ చేసి 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకుండా ఆపాలని కోరారు.హైకోర్టు, పిల్ యొక్క ఉద్దేశం ప్రజా ప్రయోజనంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఒక పిల్ దాఖలు చేసినప్పుడు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని, అంతేకాకుండా అది ప్రజా ప్రయోజనానికి అనుకూలంగా ఉందో లేదో పరిశీలించాలని హైకోర్టు అభిప్రాయపడింది.

Read Also: Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870