हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Visakha : నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం..

sumalatha chinthakayala
Visakha : నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం..

Visakha : నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం ఉండనుంది. శాఖ మహానగర పాలక సంస్థ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు సమావేశం జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కూటమికి 74 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. మరోవైపు మలేషియా నుంచి విశాఖకు కూటమి కార్పొరేటర్లు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దస్పల్ల హోటల్‌కు కార్పొరేటర్లు వెళ్లారు. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు విప్‌ జారీ చేసింది.

నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం

కాగా, విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక రాజీనామా చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, ఆరో వార్డు కార్పొరేటర్ ప్రియాంక వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు లేఖ పంపారు.

జీవీఎంసీ కార్పొరేటర్ల వాస్తవ బలాబలాలు

వైఎస్‌ఆర్‌సీపీ 58
టీడీపీ 29
జనసేన 3
బీజేపీ 1
సీపీఐ 1
సీపీఎం 1
ఇండిపెండెన్స్ 4.
ఖాళీలు 1.
జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లు
జీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు
టీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..
వైఎస్‌ఆర్‌సీపీ కి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.
ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111
అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48
ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

బలం లేకపోయిన బరిలోకి

.నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
.ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం.
.అవిశ్వాస తీర్మాణంలో నెగ్గేందుకు అడ్డదారులు.
.వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్ బలవంతంగా తీసుకువచ్చేందుకు రౌడీలు.
.వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు బెదిరింపులు..
.పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరింపులు.
.వ్యాపారాలు దెబ్బతీస్తామని హెచ్చరిక

పార్టీ మారిన కార్పొరేటర్లలో పునరాలోచన

.కూటమి శిబిరం నుంచి తప్పుకుంటున్న మహిళా కార్పొరేటర్లు
.మేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు వైఎస్ జగన్ అవకాశం.
.యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించే కుట్రలు చేస్తున్న కూటమి
.మహిళను పదవి నుంచి దించడంపై అసంతృప్తి..
.అవిశ్వాసంపై వైఎస్ఆర్సిపి అనుమానం..
.భారీ భద్రత నడుమ అవిశ్వాస నిర్వహించాలని కలెక్టర్ కు లేఖ

Read Also: భూ దందాలు చేస్తే సహించేది లేదు – పవన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870