हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sunil Gavaskar: వినోద్ కాంబ్లీకి ఆర్థిక సాయం ప్రకటించిన సునీల్ గవాస్కర్

Anusha
Sunil Gavaskar: వినోద్ కాంబ్లీకి ఆర్థిక సాయం ప్రకటించిన సునీల్ గవాస్కర్

వినోద్ కాంబ్లీకి సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు. ఈ సహాయాన్ని గవాస్కర్ చాంప్స్ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ సహాయం కింద, కాంబ్లీకి జీవితాంతం ప్రతి నెలా రూ. 30,000 ఇవ్వనున్నారు. దీంతో పాటు, అతనికి ఏడాది పొడవునా వైద్య ఖర్చుల కింద విడిగా రూ. 30,000 కూడా లభిస్తుంది. అవసరమైన అంతర్జాతీయ క్రికెటర్లకు సహాయం చేసే లక్ష్యంతో సునీల్ గవాస్కర్ చాంప్స్ ఫౌండేషన్ 1999లో ప్రారంభించారు.నివేదికల ప్రకారం, ఫౌండేషన్ ద్వారా వినోద్ కాంబ్లీకి నెలకు 30000 రూపాయలు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. 53 ఏళ్ల కాంబ్లీ జీవించి ఉన్నంత కాలం ఈ డబ్బును అందుకుంటూనే ఉంటాడు. ఇది కాకుండా వార్షిక వైద్య ఖర్చులు రూ. 30,000 విడిగా చెల్లించనున్నారు.జనవరి 11న వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా సునీల్ గవాస్కర్ వినోద్ కాంబ్లీని కలిశారు. ఆ సమయంలో, గవాస్కర్ పాదాలను తాకుతూ కాంబ్లి భావోద్వేగానికి గురయ్యాడు.

బిల్లులు

ఇటీవ‌ల తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే అత‌ను ముంబైలోని ఆకృతి ఆస్ప‌త్రిలో చికిత్స పొందాడు.ఇటీవ‌ల తీవ్ర‌మైన ఆర్థిక‌, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న అత‌న్ని ఆదుకునేందుకు కొంద‌రు క్రికెట‌ర్లు ముందుకు వ‌చ్చారు. ఆస్ప‌త్రిలో చేరిన స‌మ‌యంలో క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అత‌ని బిల్లులు క‌ట్టాడు. అత‌ని ఆర్థిక ప‌రిస్థితిని చూసి చ‌లించిన సునీల్ గ‌వాస్క‌ర్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది.కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ ఓ ద‌శ‌లో అత‌నికి విడాకులు ఇవ్వాల‌నుకున్నది. 2023లో విడాకులు ఫైల్ చేసింది కూడా. కానీ ఆ నిర్ణ‌యాన్ని ఆమె వెన‌క్కి తీసుకున్న‌ది. కాంబ్లీ ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు జ‌ర్న‌లిస్టు సూర్యాంశీ పాండేతో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.

  Sunil Gavaskar: వినోద్ కాంబ్లీకి ఆర్థిక సాయం ప్రకటించిన సునీల్ గవాస్కర్

గవాస్కర్ మాట్లాడుతూ

1991 నుంచి 2000 వరకు భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ, పలు రికార్డులు సృష్టించాడు. అయితే, గాయాలు, ఇతర కారణాల వల్ల అతడి కెరీర్ త్వరగా ముగిసింది. కష్టకాలంలో గవాస్కర్ అందించిన ఈ సహాయం తనకు ‘ఆశాకిరణం’ వంటిదని వినోద్ కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత క్రీడాకారులు ఎదుర్కొనే సవాళ్లను, వారికి అవసరమైన మద్దతు వ్యవస్థ ప్రాముఖ్యతను కాంబ్లీ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది.’చాంప్స్ ఫౌండేషన్’, అవసరంలో ఉన్న మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు నిరంతరం సహాయం అందిస్తోంది. కాంబ్లీకి సహాయం చేయడంపై గవాస్కర్ మాట్లాడుతూ, “అదృష్టం కలిసిరాని సమయంలో ఇబ్బందులు పడుతున్న కాంబ్లీ వంటి క్రికెటర్లను ఆదుకోవాలని 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులతో పాటు నేను కూడా భావిస్తున్నాను” అని తెలిపారు. కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, కాంబ్లీ మళ్లీ స్థిరపడటానికి తోడ్పడాలనేది తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

Read Also:IPL 2025: ఐపీఎల్ 2025లో టాప్-5 ఫాస్టెస్ట్ బౌలర్లు ఎవరో తెలుసా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870