हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Bill Gates: ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్

Vanipushpa
Bill Gates: ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న పిల్ల‌ల‌కు త‌న పూర్తి ఆస్తి సంక్ర‌మించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న కుటుంబానికి ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. వారు వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తి ద్వారా కాకుండా పిల్ల‌లు త‌మ భ‌విష్య‌త్తును తామే నిర్మించుకోవాల‌ని, స్వ‌తంత్రంగా పైకి రావ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఫిగ‌రింగ్ ఔట్ విత్ రాజ్ షామానితో పాడ్‌కాస్ట్‌లో బిల్ గేట్స్ పేర్కొన్నారు. వార‌సత్వ ఆస్తి కోసం వాళ్లు ఎదురుచూడవ‌ద్దు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్

గొప్ప విలువ‌ల‌తో పెంచాను
“ఈ అంశంలో ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. నా పిల్ల‌ల‌కు మంచి విద్యను అందించాను. వారిని గొప్ప విలువ‌ల‌తో పెంచాను. తండ్రి కూడ‌బెట్టిన ఆస్తిపై ఆధార‌ప‌డ‌కుండా వారు సొంతంగా సంపాదించుకోగ‌ల‌ర‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. నేను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే త‌క్కువ పిల్ల‌ల‌కు ఇస్తాను.
వారు సొంతంగా ఎదిగేలా చేయాలి
ఇదేమీ వార‌స‌త్వం కాదు. మైక్రోసాఫ్ట్ విధుల‌ను నిర్వ‌ర్తించ‌మ‌ని వారిని అడ‌గ‌ను. వారు సొంతంగా సంపాదించుకోవ‌డానికి, విజ‌యం సాధించ‌డానికి అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. మ‌న ప్రేమ‌తో వారిని గంద‌ర‌గోళంలోకి నెట్టివేయ‌కూడ‌దు. వారికి క‌ల్పించే అవ‌కాశాల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చి, వారు సొంతంగా ఎదిగేలా సిద్ధం చేయాలి” అని బిల్ గేట్స్ అన్నారు.
ఇక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం… బిల్ గేట్స్ మొత్తం ఆస్తి సుమారు 155 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉంది. ఇందులో ఆయ‌న పిల్ల‌ల‌కు కేవ‌లం 1.55 బిలియన్ డాల‌ర్ల (ఒక శాతం) ఆస్తి మాత్ర‌మే ద‌క్క‌నుంది. అయితే, త‌న ఆస్తికి చెందిన ఎక్కువ శాతం విరాళాల‌కు వెళుతుంద‌ని, వార‌స‌త్వ సంక్ర‌మ‌ణ‌కు చెల్ల‌ద‌ని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

READ ALSO: Telugu Associations : అమెరికాలో తెలుగు సంఘాల చందాల రగడ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870