హౌస్ న్యాయమూర్తుల ఇంజక్షన్ అధికారాన్ని పరిమితం చేసే బిల్లుకు ఆమోదం

Donald Trump: ట్రంప్‌కు బ్రిటన్ కోర్టు జరిమానా విధింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ మాజీ గూఢచారిపై పరువునష్టం దావా వేయాలని ప్రయత్నించిన ట్రంప్‌కు లండన్ హైకోర్టు జరిమానా విధించింది. ఆరోపణలను నిరూపించడంలో విఫలమైన కారణంగా న్యాయ ఖర్చుల కింద ట్రంప్ $7,41,000 (డాలర్లు) చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.
యూకే గూఢచార సంస్థ ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ 2017లో ట్రంప్‌పై సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ పత్రంలో ట్రంప్ రష్యన్ ఏజెంట్లతో రాజీకి వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, క్రిస్టోఫర్ స్టీల్‌పై పరువునష్టం కేసు వేశారు.

Advertisements
Related Posts
అహ్మదాబాద్ కొల్డ్‌ప్లే కాన్సర్టు: టికెట్ల రెసెల్లింగ్ దరల పై చర్చ
coldplay

కొల్డ్‌ప్లే యొక్క అహ్మదాబాద్‌లో జరిగే కాన్సర్టు టికెట్లు అధికారికంగా అమ్మకానికి పెట్టగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే అవి రీసెలింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించాయి. టికెట్లు మళ్లీ విక్రయించబడటంతో, అవి Read more

ప్రభుత్వ ఉద్యోగులకు ఎలోన్ మస్క్ హెచ్చరిక
'ఎక్స్'ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్

అమెరికన్ ప్రముఖ వ్యాపారవేత్త అండ్ DOGE కాయిన్ అధీపతి ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పని వివరాలను తెలియజేయాలని ఆయన కోరారు. Read more

అమెరికాలో మొదలైన అక్రమ వలసదారుల అరెస్ట్
usa

అమెరికా అధ్యక్షుడిగి రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల్లోనే తన ప్రతాపం చూపిస్తున్నారు. అమెరికాలో ఏ మూలన ఉన్నా అక్రమ వలసదారులను ఉపేక్షించనని ఎన్నికల్లో Read more

ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసిన పాక్ టెర్రరిస్టు..?
ICC Champions Trophy 2025

పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP), ISIS, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×