हिन्दी | Epaper
ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

China: బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు

Vanipushpa
China: బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు

మయన్మార్, థాయ్ లాండ్ లను ఇటీవల పెను భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. చుట్టుపక్కల భవనాలకు పెద్దగా నష్టం వాటిల్లకపోయినా ఈ భనవం మాత్రం శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఈ భారీ టవర్ ను చైనా కంపెనీ నిర్మిస్తోంది. సదరు కంపెనీలో చైనా రైల్వే గ్రూప్ కు వాటా ఉండడం గమనార్హం. కాగా, బిల్డింగ్ కూలిన ప్రాంతం నుంచి డాక్యుమెంట్లు తీసుకెళుతున్న నలుగురు చైనా పౌరులను బ్యాంకాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు తీసుకెళుతున్నామని వారు చెబుతున్నారని తెలిపారు.

బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు

డాక్యుమెంట్ల తరలింపుపై పలు సందేహాలు
అయితే, కూలిన బిల్డింగ్ ను నిర్మించింది చైనా కంపెనీ కావడంతో ఈ డాక్యుమెంట్ల తరలింపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, భారీ భవనం కూలిన ఘటనపై థాయ్ లాండ్ ప్రధాని షినవత్ర స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రధాని ఆదేశాల మేరకు కూలిన శిథిలాల నుంచి స్టీల్ సేకరించి పరీక్షలు జరపగా.. బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించిన స్టీలు నాసిరకమైనదని తేలినట్లు అధికారులు వివరించారు. భూకంపం ధాటికి బిల్డింగ్ కుప్పకూలడానికి ఈ నాసిరకం స్టీలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్ ప్లాన్ లోనూ పలు లోపాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
కొనసాగుతున్న లోతైన దర్యాప్తు
ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపి అసలు కారణం తెలుసుకుంటామని థాయ్ లాండ్ అంతర్గత వ్యవహారాల మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ పేర్కొన్నారు. భవనం కూలిపోయిన సమయంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 19 మంది మరణించారని, మరో 75 మంది ఆచూకీ తెలియడంలేదని బ్యాంకాక్ గవర్నర్ మీడియాకు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్

భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్

నైజీరియాలో కిడ్నాప్ డ్రామాకు ముగింపు, 130 పిల్లలకు విముక్తి…

నైజీరియాలో కిడ్నాప్ డ్రామాకు ముగింపు, 130 పిల్లలకు విముక్తి…

యూరప్‌పై రష్యా దాడి అసాధ్యం, తుల్సీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు…

యూరప్‌పై రష్యా దాడి అసాధ్యం, తుల్సీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు…

ఉక్రెయిన్ శాంతి చర్చలపై కీలక అప్‌డేట్..

ఉక్రెయిన్ శాంతి చర్చలపై కీలక అప్‌డేట్..

మరో విద్యార్థి నేతపై కాల్పులు.. తృటిలో తప్పించుకున్న వైనం

మరో విద్యార్థి నేతపై కాల్పులు.. తృటిలో తప్పించుకున్న వైనం

ఉద్యోగాలను కల్పించలేం.. చేతులెత్తేసిన పాక్

ఉద్యోగాలను కల్పించలేం.. చేతులెత్తేసిన పాక్

బాండీ బీచ్ ఘటన.. కొడిక్కి తండ్రే శిక్షణ…

బాండీ బీచ్ ఘటన.. కొడిక్కి తండ్రే శిక్షణ…

ఆపరేషన్ సిందూర్ సమయంలో దైవిక సహాయం: మునీర్

ఆపరేషన్ సిందూర్ సమయంలో దైవిక సహాయం: మునీర్

రష్యాలో కారు బ్లాస్ట్.. లెఫ్టినెంట్ మృతి.. మళ్లీ టెన్షన్

రష్యాలో కారు బ్లాస్ట్.. లెఫ్టినెంట్ మృతి.. మళ్లీ టెన్షన్

ఉక్రెయిన్‌ను ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదు.. తులసీ గబ్బార్డ్

ఉక్రెయిన్‌ను ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదు.. తులసీ గబ్బార్డ్

ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం

ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం

రష్యా సాయంతో మూడు కొత్త జలాంతర్గాములు

రష్యా సాయంతో మూడు కొత్త జలాంతర్గాములు

📢 For Advertisement Booking: 98481 12870