हिन्दी | Epaper
మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Donald Trump : జెలెన్ స్కీతో ట్రంప్ ఫోన్, కీలక చర్చలు

Vanipushpa
Donald Trump : జెలెన్ స్కీతో ట్రంప్ ఫోన్, కీలక చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మంగళవారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్ స్కీ తోనూ ఫోన్ ద్వారా బుధవారం కీలక చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరువర్గాల అభ్యర్థనను విన్నానని ట్రంప్ తెలిపారు. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఈ మేరకు జెలెన్ స్కీతో ఫోన్లో మాట్లాడిన వివరాలను డొనాల్డ్ ట్రంప్ పంచుకున్నారు.

జెలెన్ స్కీతో ట్రంప్ ఫోన్, కీలక చర్చలు

ఫోన్లో మాట్లాడినట్లు చెప్పిన ట్రంప్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్ స్కీతో ఫోన్టో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. దాదాపు గంటపాటు తమ సంభాషణ కొనసాగిందన్నారు. నిన్న పుతిన్ తో చర్చలపైనే ఎక్కువసేపు మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరువర్గాల అభ్యర్థనలు, అవసరాలపై ఇవి కొనసాగుతాయన్నారు డొనాల్డ్ ట్రంప్.
త్వరలోనే జరిగిన తాజా పరిణామాలపై వివరాలు
సరైన దారిలోనే ముందుకెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలకు సంబంధించి వివరాలను రూపొందించాలని విదేశాంగ శాఖ మంత్రి మార్కూ రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖైల్ వాల్ట్‌లను ఆదేశిస్తానని డొనల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలోనే జరిగిన తాజా పరిణామాలపై వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

శాశ్వత శాంతి కోసం ఇరుదేశాలు ముందుకు రావాలి
అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని, శాశ్వత శాంతి కోసం ఇరుదేశాలు ముందుకు రావాలని ట్రంప్ కోరారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే, ట్రంప్ ఫోన్ చేస్తే.. సుమారు గంటపాటు పుతిన్ వెయిట్ చేయించినట్లు సమాచారం. ఆ తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఇరుదేశాధి నేతలు చర్చలు జరిపారు. అయితే, ఉక్రెయిన్ భూభాగం రష్యాలోనే ఉందని అమెరికా గుర్తించాలని ట్రంప్ ముందు పుతిన్ డిమాండ్ పెట్టినట్లు సమాచారం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ–ట్రంప్ కీలక ఫోన్ సంభాషణ వాణిజ్యం–రక్షణ చర్చలు…

మోదీ–ట్రంప్ కీలక ఫోన్ సంభాషణ వాణిజ్యం–రక్షణ చర్చలు…

మెస్సీ రాకతో ఉప్పల్ అలర్ట్: ఫుట్‌బాల్ మ్యాచ్‌ భద్రతపై డీజీపీ పర్యవేక్షణ

మెస్సీ రాకతో ఉప్పల్ అలర్ట్: ఫుట్‌బాల్ మ్యాచ్‌ భద్రతపై డీజీపీ పర్యవేక్షణ

రష్యా వైపు భారత్: ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యురాలు

రష్యా వైపు భారత్: ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యురాలు

అమెరికా-భారత్ బంధం బలోపేతం: రక్షణ, వాణిజ్యంపై చర్చ

అమెరికా-భారత్ బంధం బలోపేతం: రక్షణ, వాణిజ్యంపై చర్చ

అమెరికా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్థిని

అమెరికా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్థిని

ప్రపంచాన్ని వెనక్కి నడిపిస్తున్న ట్రంప్

ప్రపంచాన్ని వెనక్కి నడిపిస్తున్న ట్రంప్

ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయిస్తున్న భారతీయ దంపతులు

ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయిస్తున్న భారతీయ దంపతులు

భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంపు.. మెక్సికో

భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంపు.. మెక్సికో

Googleలో వైరల్ అవుతున్న ‘777’ – అసలు కథ ఏమిటి?

Googleలో వైరల్ అవుతున్న ‘777’ – అసలు కథ ఏమిటి?

గోల్డ్ కార్డ్‌తో ప్రతిభావంతులను నియమించుకోవచ్చు

గోల్డ్ కార్డ్‌తో ప్రతిభావంతులను నియమించుకోవచ్చు

ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌కు ఏఐపై నైపుణ్య శిక్ష‌ణ ఇస్తాం: స‌త్యా నాదెళ్ల‌

ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌కు ఏఐపై నైపుణ్య శిక్ష‌ణ ఇస్తాం: స‌త్యా నాదెళ్ల‌

ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

📢 For Advertisement Booking: 98481 12870