हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

వివేకా పీఏ కేసును తప్పుపట్టిన పులివెందుల పోలీసులు

Sharanya
వివేకా పీఏ కేసును తప్పుపట్టిన పులివెందుల పోలీసులు

మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి పెట్టిన ఫిర్యాదుపై పులివెందుల పోలీసులు కీలక ప్రకటన చేశారు.

661118 ys

తప్పుడు కేసుగా విచారణ

2023 డిసెంబర్ 15న మాజీ మంత్రి వివేకానందరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (PA) కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్లపై అప్పటి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తాజాగా జరిగిన విచారణలో ఆ కేసు తప్పుడు కేసుగా నిర్ధారణ అయ్యింది. పులివెందుల పోలీసులు తమ విచారణను పూర్తిచేసి, జమ్మలమడుగు కోర్టులో చివరి ఛార్జ్ షీట్‌ను సమర్పించారు. పులివెందుల డీఎస్పీ ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ ఛార్జ్ షీట్ను కోర్టులో సమర్పించారు. అయితే, పులివెందుల మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో జమ్మలమడుగు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ కేసులో మొత్తం 23 మంది సాక్షులను విచారించామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెనుక రాజకీయ కుట్రలు, వ్యక్తిగత కక్షలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగంగా సాగుతున్న తరుణంలో, ఈ కేసును తప్పుడు కేసుగా నిర్ధారించడమే కాదు, దీనిపై రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ఒక పెద్ద కుట్రలో భాగమా? లేక కేవలం తప్పిదంగా నమోదైన కేసా? అనే అనుమానాలు ఇంకా పటిష్టంగానే ఉన్నాయి.

సీబీఐ దర్యాప్తు

వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టి పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు తీర్పు వచ్చే వరకు రాజకీయ ఆరోపణలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వివేకా కుమార్తె సునీత గతంలో సీబీఐ విచారణను స్వాగతిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆమె, ఆమె భర్త, సీబీఐ అధికారిపై తప్పుడు కేసు పెట్టడం, అది తప్పుడు కేసుగా తేలడం – దీనిపై రాజకీయ విశ్లేషకులు కొత్త కోణంలో పరిశీలిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయంగా ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పులివెందుల పోలీసులు తప్పుడు కేసు అని తేల్చడం, చివరి ఛార్జ్ షీట్ కోర్టుకు వెళ్లడం, కేసు విచారణ కొత్త మలుపుతిప్పినట్టైంది. దీనిపై పరస్పర ఆరోపణలు, వివాదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

📢 For Advertisement Booking: 98481 12870