हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!

Vanipushpa
ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!

ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగినట్టు ఆ సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఎక్స్‌ (X outages) సేవల్లో సోమవారం అంతరాయం ఏర్పడింది. ఒక్క రోజులోనే మూడు సార్లు సేవలు నిలిచిపోయాయి. దీనికి వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందని ఎలాన్ మస్క్ ఆరోపించారు.‘రోజూ మేము సైబర్‌ దాడికి గురవుతున్నాం… కానీ, ప్రస్తుతం జరిగిన దాడి వెనక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్‌ లేదా ఒక దేశ హస్తం ఉంది…. ఇది ఎలా జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం’ అని ఆయన ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోమస్క్ మాట్లాడుతూ… సైబర్ దాడి వెనుక ఉక్రెయిన్ ఉన్నట్టు ఆయన అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.

ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!


భారత్‌‌లోని 2,000 మంది యూజర్లు ఫిర్యాదు
ట్రేసింగ్‌ సైట్‌ ‘డౌన్‌డిటెక్టర్‌’ ప్రకారం.. ఎక్స్‌ సేవల్లో సోమవారం మూడు సార్లు అంతరాయం ఏర్పడింది. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో పలువురు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై భారత్‌‌లోని 2,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో మరోసారి ఎక్స్ డౌన్‌ అయింది. అప్పుడు కూడా 1,500 మంది భారతీయ యూజర్లు సమస్యపై నివేదించారు. మళ్లీ, రాత్రి 9 గంటలకు సేవల్లో అంతరాయం నెలకుంది. దీంతో లక్షల మంది యూజర్లు ఎక్స్‌ను వినియోగించుకోలేకపోయారు. యాప్ వినియోగిస్తోన్నవారిలో 56 శాతం మంది, వెబ్‌సైట్‌ వాడుతున్న వారిలో 33 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అమెరికా, భారత్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లోని ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై దాదాపు 40,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఇందులో 52 శాతం వెబ్‌సైట్ సంబంధిత సేవలు, 41 శాతం మంది యాప్ సమస్యలు, 8 శాతం మంది సర్వర్ కనెక్షన్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు.

హమాస్ దాడికి ప్రతీకారంగా..
అయితే, పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ డార్క్ స్ట్రోమ్ టీమ్ మాత్రం తామే ఎక్స్‌పై సైబర్ దాడికి పాల్పడినట్టు ప్రకటించినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అక్టోబరు 7, 2023 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి టెల్ అవీవ్‌కు మద్దతుగా నిలిచే దేశాలు, సంస్థలపై ఈ గ్రూప్ సైబర్ దాడులు చేస్తోంది. అయితే, ఈ గ్రూప్‌కి రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఉక్రెయిన్‌లో ఐపీ అడ్రస్‌లు గుర్తించినట్టు మస్క్ చెప్పడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

తొలగిన యూట్యూబ్ అంతరాయం

తొలగిన యూట్యూబ్ అంతరాయం

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

📢 For Advertisement Booking: 98481 12870