हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

డ్రగ్ వార్ కేసులో ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు

Vanipushpa
డ్రగ్ వార్ కేసులో ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు

డ్ర‌గ్గీల‌ను కాల్చి చంపిన కేసులో.. ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీని అరెస్టు చేశారు. అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టు ఆదేశాల ప్ర‌కారం ఆయ‌న్ను మ‌నీలా ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడిగా డ్యుటెర్టీ.. డ్ర‌గ్స్ వ్యాపారుల‌పై ఊచ‌కోత చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్‌పై యుద్ధం చేప‌ట్టిన డ్యుటెర్టీ.. త‌న ప‌దవీకాలంలో డ్ర‌గ్స్ బాధితుల‌కు విచ‌క్ష‌ణార‌హితంగా చంపేసిన విష‌యం తెలిసిందే. హాంగ్ కాంగ్ నుంచి వ‌చ్చిన డ్యుటెర్టీని మ‌నీలా విమానాశ్ర‌యంలో అరెస్టు చేశారు. యాంటీ డ్ర‌గ్స్ ఊచ‌కోత స‌మ‌యంలో.. 2016 నుంచి 2022 మ‌ధ్య వేల సంఖ్యలో జ‌నం చ‌నిపోయారు.

డ్రగ్ వార్ కేసులో ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు

జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మే

డ్ర‌గ్స్‌పై వార్ విష‌యంలో జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మే అని 79 ఏళ్ల డ్యుటెర్టి తెలిపారు. డ్యుటెర్టీ అరెస్టు చ‌రిత్రాత్మ‌కం అని ఫిలిప్పీన్స్‌లో ఉన్న అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల కూట‌మి పేర్కొన్న‌ది. డ్యుటెర్టి పాల‌న స‌మ‌యంలో దారుణంగాహ‌త్య‌లు జ‌రిగాయ‌ని, ఆ సామూహిక హ‌త్య‌ల‌కు డ్యుటెర్టినే బాధ్యుడు అని తెలిపారు. ఐసీసీ నుంచి ఫిలిప్పీన్స్ ఉప‌సంహ‌రించుకున్న‌ద‌ని, మాజీ అధ్య‌క్షుడు డ్యుటెర్టిని అరెస్టు చేయ‌డం అక్ర‌మం అవుతుంద‌ని మాజీ అధికార ప్ర‌తినిధి సాల్వ‌డోర్ ప్యానెలో తెలిపారు. ఫిలిప్పీన్స్‌లోని ఓ న‌గ‌ర మేయ‌ర్‌గా ఉన్న డ్యుటెర్టి.. అక్క‌డ డ్ర‌గ్స్ క్రైంపై తీవ్ర పోరాటం చేశారు. ఆ వాగ్ధానంతో దేశాధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత డ్ర‌గ్స్ అనుమానితుల్ని షూట్ చేసే ఆదేశాల‌కు ఇచ్చారు.

మనీలా విమానాశ్రయంలో అరెస్ట్
హాంగ్ కాంగ్ నుండి తిరిగొచ్చిన డ్యుటెర్టీని మానీలా ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. ఆయన 79 సంవత్సరాల వయస్సులో కూడా తన పాలనలో జరిగిన హత్యలపై పూర్తిగా బాధ్యత వహిస్తానని చెప్పారు. ‘‘జైలుకు వెళ్లాల్సి వచ్చినా నేను సిద్ధమే’’ అని డ్యుటెర్టీ వ్యాఖ్యానించారు.

యుద్ధంలో సుమారు ఆరు వేల మంది మృతి

డ్ర‌గ్స్‌పై చేప‌ట్టిన యుద్ధంలో సుమారు ఆరు వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ సంఖ్య ఎక్కువ ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మాన‌వ హ‌క్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. 30 ల‌క్ష‌ల మంది యూదుల‌ను హిట్ల‌ర్ హ‌త‌మార్చాడ‌ని, ఫిలిప్పీన్స్‌లో ఉన్న 30 ల‌క్ష‌ల మంది డ్ర‌గ్ ఉన్మాదుల్ని చంప‌నున్న‌ట్లు డ్యుటెర్టి ఓ సారి ఎప్పారు. 2016లో తొలిసారి ఐసీసీ డ్యుటెర్టిపై కేసు న‌మోదు చేసింది. 2021లో విచార‌ణ మొద‌లుపెట్టింది. డ్యుటెర్టి కూమార్తె సారా డ్యుటెర్టి ప్ర‌స్తుతం ఫిలిప్పీన్స్ ఉపాధ్య‌క్షురాలిగా ఉన్నారు. 2028లో జ‌రిగే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆమె ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

📢 For Advertisement Booking: 98481 12870