हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్?

Vanipushpa
కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్?

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. 2024 నవంబర్ నెలలో జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈమె కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరికొన్ని రోజుల్లోనే తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని కూడా ఆమె ప్రకటించారు. అంతేకాకుండా ఈమె రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. 2024 నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేశారు. కానీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించ లేకపోయారు. ముఖ్యంగా ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకోగా.. కమలా హారిస్‌కు 226 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా ఘోర పరాజయం పాలైన ఆమె ఓటమి తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుందని.. కానీ గెలవలేమని కాదని చెప్పారు.

కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్?

ఓటమి తర్వాత అనేక కార్యక్రమాలకు కమలా హారిస్ హాజరు

ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కమలా హారిస్ అనేక కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అయితే ఇటీవలే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కమలా హారిస్ తాను కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీకి సిద్ధం అయినట్లు సూచన ప్రాయంగా తెలిపారు. అయితే ఈ వేసవి కాలంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఆమె తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్‌గా గావిన్ న్యూసమ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికలకు దూరంగా..

అయితే కాలిఫోర్నియా ప్రజలు అంతా దశాబ్దాలుగా డెమోక్రట్లకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే.. కచ్చితంగా గెలుస్తానని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేస్తే.. గెలిచినా, ఓడిపోయినా మున్ముందు వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్

అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్

📢 For Advertisement Booking: 98481 12870